ఏళ్ల క్రికెటర్ కన్నుమూత భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత్ రాయ్ జీ (100) కన్నుమూసినట్లు BCCI ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో 100వ పుట్టిన రోజు సచిన్, స్టీవ్ వాలతో కలిసి జరుపుకున్న వసంత్.. 1940ల్లో 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. లాలా అమర్నాథ్, విజయ్ మర్చంట్, CK నాయుడు, విజయ్ హజారే లాంటి తొలితరం ఆటగాళ్లతో ఆయన డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. భారత్ ఆడిన తొలి టెస్ట్ నుంచి ఇప్పటి వరకు టీమిండియా ప్రయాణాన్ని ఆయన చూశారు #Cricket2020 #vasant rai #games #telugunews #journalist sai https://www.instagram.com/p/CBXbSmUFhF2/?igshid=bn0wnc9j5wjj











