ఈ "స్పెక్టర్" బాండ్ చురుకే ...
ఈ “స్పెక్టర్” బాండ్ చురుకే …
జేమ్స్ బాండ్(డేనియల్ క్రేగ్) గూడచారి సినిమాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ,చురుకైన గూడచారి ,దేశ రక్షణకోసం ప్రాణం తియ్యటానికి కూడా వెనుకాడడని తెగింపు ,అందాల భామల తో సయ్యాట ,వింత వింత వాహణాలు ఇతని సొంతం ,అర్ధ శతాబ్ది పైగా అలుపెరగకుండా మనల్ని అలరిస్తున్న ఈ బాండ్ ,గత స్కై ఫాల్ చిత్రంలో కొంచం నీరసించాడు ,మరి ఈ చిత్రంలో తన స్థాయి వినోదాన్ని అలరించాడా ,అసలు ఈ సారి బాండ్ లక్ష్యం ఏమిటి…
View On WordPress










