కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు. - Delta variant actively threatening people in Telangana















