Sai Dharam Tej: మెగా మేనల్లుడితో కుదరదన్న గ్లామర్ బ్యూటీ.. ఆమె కాదనడంతో డిసైడ్ అయ్యారిలా!
Sai Dharam Tej: మెగా మేనల్లుడితో కుదరదన్న గ్లామర్ బ్యూటీ.. ఆమె కాదనడంతో డిసైడ్ అయ్యారిలా!
[ad_1]
కరోనా విలయతాండంవంతో హీరోహీరోయిన్లు వేసుకున్న ప్లాన్స్, దర్శకనిర్మాతలకు ఇచ్చిన డేట్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. దాదాపు ఆరు నెలలకు పైగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉండటంతో అప్పటికే కమిటైన అన్ని సినిమాలు అటకెక్కాయి. ఇక ఇప్పుడు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌కి అనుమతి రావడంతో వరుసగా అన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన కమిట్మెంట్స్లో కొన్ని మార్పులు…
View On WordPress
















