Road Accident : ప్రమాదం ఆరుగురికి గాయాలు
seen from Argentina

seen from United States
seen from Ecuador

seen from Malaysia
seen from United States
seen from Türkiye

seen from Malaysia
seen from Maldives
seen from Maldives

seen from United States

seen from United States
seen from Iraq
seen from Egypt
seen from United States
seen from China

seen from United States
seen from United States
seen from Russia
seen from United States
seen from United States
Road Accident : ప్రమాదం ఆరుగురికి గాయాలు
Road Accident : రోడ్ ప్రమాదంలో యువకుడు మృతి
మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత
Trinethram News : దేవరపల్లి, తేదీ 01.03.2024. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శుక్రవారం నల్లజర్ల మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు. మార్గమధ్యలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన దారుడికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడుని పరామర్శించారు. కంగారుపడాల్సిన అవసరం లేదని అతనికి దైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరు కు చెందిన క్వారీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. హోం మంత్రి చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు. జారీ చేసిన వారు : హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయం, యర్నగూడెం.
Read the full article
ఇన్స్పైర్ మనాక్.. సైన్స్ ప్రదర్శనలో కొన్ని నూతన ఆవిష్కరణలు
Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:15.2.2024 దేవరపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్ధి ఎం. సాయిరాం కృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గిరలోని పోలీసు స్టేషన్ కు, పంచాయతీ ఆఫీస్ కి అలారం ద్వారా హెచ్చరికలు పంపడం జరుగుతుందనీ అన్నారు. మహిళలూ గానీ, ఎవరైనా కానీ వేధింపులకు గురి అయితే వారీ వద్ద వున్న ఫోన్ లో ఎమర్జిన్సి లొకేషన్ ఐడెంటిఫికేషన్ సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని సందేశం పంప వచ్చునని అన్నారు. జీపీఎస్ ట్రాక్ తో అనుసంధానం చేయడం వల్ల మనం ఎక్కడ ఉన్నామో తేలిగ్గా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. పేరా రామచంద్రపురం, అనపర్తి మండలం, సిద్ధ బత్తుల మధుబాల వ్యవసాయ రంగం లో ఉపయోగ పడే టూ స్ట్రోక్ పవర్ స్ప్రేయర్స్ ద్వారా పంట కు నష్టం వాటిల్లకుండా సపోర్టింగ్ కర్రలు ఉపయోగించి ఎరువులు పురుగు మందులు వేసుకోవాలో తెలియ చేసే ప్రాజెక్ట్ అన్నారు. వీటి వల్ల పంటపొలాల్లో మందులు వేళకు వెయ్యడం, బ్యాక్ పెయిన్ రాకుండా రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని పేర్కొన్నారు. సాధారణ స్ప్రేయర్స్ వల్ల వొచ్చే ఇబ్బందులకు వీటితో చెక్ పెట్టవచ్చు అని తెలియ చేశారు. మల్లవరం, గోకవరం మండలం జెడ్పీ హై స్కూలు కి చెందిన కె.పాలినా మాట్లాడుతూ , నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కుంటున్న సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు.. వాటికి చెక్ పెట్టే దిశగా బయో ప్లాస్టిక్ తయారు చేసే విధానం గురించి వివరించారు. కర్ర పెండలం ద్వారా ఏవిధంగా తయారు చేస్తారో తెలియ పరిచారు. కర్ర పెండలం పిండి, గ్లిజరిన్, వెనిగర్, ఫుడ్ కలర్ ఉపయోగించు కోవచ్చు నని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కి మెంటర్ గా ఉపాధ్యాయురాలు కే. ఝాన్సి వ్యవహరించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.
Read the full article