ప్రముఖ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్.... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రముఖ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్…. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
టాలీవుడ్ సినీ చరిత్రలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎరా పూర్తి అయిన తరువాత, ప్రస్తుతం అంతటిపేరు సంపాదించింది ఎవరు అని అంటే, ఎక్కువగా వినపడే పేరు దేవిశ్రీ ప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి నుండి నాచురల్ స్టార్ నాని వరకు అయన అందరి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇకపోతే తనపాటల్లో కొంత ప్రత్యేకతను ప్రేక్షకులకు అందించే దేవిశ్రీ, మణిశర్మ తరువాత సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో కూడా మంచి దిట్ట…
View On WordPress











