कौन हैं पावला श्यामला? अस्पताल से लौटाए जाने के बाद सड़क पर पड़े अनुभवी अभिनेता को दिल राजू से सहायता मिली
अनुभवी तेलुगु अभिनेता पावला श्यामला 1985 से स्टार फिल्मों में सहायक भूमिकाएँ निभा रहे हैं। लेकिन पिछले कुछ साल अभिनेता के लिए अच्छे नहीं रहे हैं, जो वित्तीय संकट में हैं। हाल ही में, पैसे की कमी के कारण उसे अस्पताल से लौटा दिया गया और पुलिस को वह सड़क पर मिली। निर्माता दिल राजू उसकी मदद के लिए आगे आए हैं।
दिल राजू के कदम उठाने से पहले पावला श्यामा को पुलिस द्वारा मदद की सख्त जरूरत थी।
पावला…
âJanaka Aithe Ganakaâ movie review: An earnest Suhas cannot salvage this messy courtroom drama
Suhas and Sangeerthana Vipin in the Telugu film âJanaka Aithe Ganakaâ
Telugu cinema has consistently portrayed stories where protagonists embody middle-class values â from Needi Naadi Oke Katha and Middle Class Melodies to Middle Class Abbayi (MCA) and The Family Star. Interestingly, Dil Raju, the producer behind two of these films, also backs Janaka Aithe Ganaka this week. The Sandeep…
Vijay Deverakonda, Parasuram, Dil Raju's VD13/SVC54 official naamakaranam with small title teaser on October 18th
Jeet Mumbai:-Vijay Deverakonda’s upcoming film under the banner of Sri Venkateswara Creations’ shoot progressing at a fast pace. Mrunal Thakur of Sita Ramam fame is playing the female lead in this film tentatively titled VD 13. This is SVC’s 54th film. Director Parasuram Petla is making it with the story of a family entertainer. This movie is being produced by ace producer Dil Raju and Shirish.…
Nithiin Teams Up With Director Venu Sriram For Their Next Titled Thammudu
The makers have officially named the movie Thammudu.
The film’s puja ceremony was held in Hyderabad with great prominence.
Nithiin, a highly reliable actor in Telugu cinema, has been consistently appearing in consecutive movies. Recently, Nithiin has joined forces with the renowned production company Sri Venkateswara Creations, known for its successful history in filmmaking and owned by Dil…
Venu Yeldandi directorial Balagam goes global by winning more than 100+ international awards
Balagam, directed by comedian-turned-director Venu Yeldandi and featuring Priyadarshi and Kavya Kalyanram in the lead roles, created sensation in theatres and OTT. Balagam not only won the audience’s hearts but also bagged numerous awards at the global level.
Now the film achieved a rare feat of winning 100+ international awards in different countries. This is a huge achievement and also a proud moment for the entire team of Balagam. The film Balagam with rural emotions really goes global. The team of Balagam is ecstatic on achieving this huge moment.
The film had brilliant performers who connected with everyone and the act has a soul and it all translated with the success of the film and also winning multiple awards in different categories.
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం వారిసు. ఈ మూవీ తెలుగు, తమిళంలో సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం వారిసు. ఈ మూవీ తెలుగు, తమిళంలో సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పరమ్ వి పోట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ తో దూసుకుపోతోంది. చాట్ బస్టర్ నంబర్ రంజితమే ఇప్పటివరకు 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండవ పాట థీ దళపతి కూడా మ్యూజికల్ చార్ట్ లలో అగ్రస్థానంలో ఉంది. తాజాగా ‘ఇట్స్ ఫర్ యు అమ్మ’ అనే మూడో సింగిల్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఈ మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్ ని విజయ్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే విషయమేమిటంటే, తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
‘వరిసు’ ఆడియో లాంచ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ విడుదల తర్వాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.