బొగ్గు కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురికి మూడేళ్ల జైలు
బొగ్గు కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురికి మూడేళ్ల జైలు
[ad_1]
కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు ప్రత్యేక కోర్టు సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దిలీప్ రేకి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు.. ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు కూడా కోర్టు శిక్ష విధించింది. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మాజీ మంత్రి అక్రమాలకు పాల్పడినట్టు న్యాయస్థానం గుర్తించి దోషిగా నిర్ధారించింది.…
View On WordPress












