S:: @discoveratp అనంతపురం చరిత్రలో మొట్ట మొదటి సారి కదులుతున్న ఓ దేవస్థానం . అవును ఓ దేవస్థానం ఏకంగా 5 అడుగులు కదులుతుంది. మన అనంతపురం నగర శివారులోని శ్రీ శివ కోటి దేవస్థానం ( శివ కామేశ్వరి అమ్మ ) రోడ్డు విస్తరణ లో భాగంగా దాదాపు 5 అడుగులు కొట్టివేయవలసిన పరిస్తితి .కానీ అది ఏమీ జరగనేయకుండా ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం తో దేవస్థానాన్ని 5 అడుగులు లోపలికి జరపడం జరుతున్నది.ఈ ఆలోచన వచ్చిన వారిని ఎంతైనా అభినందించాలి ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని. పునాది చుట్టూ తవ్వకం జరుగుతుంది మరియు కట్ ఓపెనింగ్స్ తయారు చేయబడతాయి. అవసరమైన పరిమాణం స్టీల్ బీంస్ నిర్మాణం యొక్క బరువును భరించడానికి స్పష్టమైన అంతరంలో ఈ ఓపెనింగ్లలోకి చొప్పించబడతాయి. ఉక్కు బీంస్ సమం చేయబడతాయి మరియు ఒడ్డున ఉంటాయి.అప్పుడు హైడ్రాలిక్ జాక్స్ నిర్మాణాన్ని ఎత్తడానికి ఉపయోగిస్తారు. దైవాన్ని కదిలిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ.ఇది మన జిల్లాలో జరుగుతున్న ఓ architectural wonder అనే చెప్పుకోవచ్చు ఇదే విధంగా మన యంత్రాంగం ఈ రోడ్లో నరికేసిన వందల చెట్ల గురుంచి కూడా ఆలోచించి ఉంటే ఎంత బావుండేది. #anantapur #anantapuram #ananthapuram #discoveratp #discoverananthapuram #templesofindia #anantapurfamily #anantapurcity #anantapurforlife #anantapurtrends #itsmyanantapur #its_my_anantapur https://www.instagram.com/p/CZW83UPJDGo/?utm_medium=tumblr











