ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv |
#NPAT #NPATSurvey #NPATResults #Telanganaelections #Electionsresult #ElectionresultsTelangana #Politicalupdates #Latestnews #Peoplesposttv
తెలంగాణ ఎన్నికలు ఆది నుంచి అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా సాగిన పోరు ఈ నెల 7వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం విడుదలైన జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపగా , అదేవిధంగా లగడపాటి వెల్లడించిన సర్వే వివరాలు ప్రజకూటమికి అధికారం వరించనుందని సంకేతాలనిచ్చింది.ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv | మరికొన్ని నేషనల్ ఛానెళ్ల విశ్లేషణలతో కచ్చితంగా హంగ్ వస్తుందన్న భయం అటు అభ్యర్థుల్లోనూ,ఇటు అధినేతల్లోనూ మొదలైంది…. వెరసి ,తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సర్వే ఏజెన్సీ ” NPAT – నేషనల్ పొలిటికల్ యాక్షన్ టీం” వెల్లడించిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv | NPAT నిర్వహించిన క్విక్ సర్వే ప్రకారం… ఆయా పార్టీలు గెలుపొందే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ – 52 – 57 +/- (5) ప్రజాకూటమి – 50 – 55 +/- (5) ఎంఐఎం – 6 – 8 బీజేపీ – 4 – 7 ఇతరులు – 3 – 5 కాబట్టి NPAT నిర్వహించిన సర్వే ప్రకారం కూడా హంగ్ తప్పదనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కింగ్ మేకర్స్ గా ఎంఐఎం,బీజేపీ,స్వతంత్రులు(ఇతరులు) కీలక పాత్ర పోషించనున్నారు. వచ్చిన చిక్కల్లా … ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది. ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv | ఎంఐఎం ఎన్నికల వరకు టీఆర్ఎస్ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటు టీఆర్ఎస్,అటు కాంగ్రెస్ తోనైనా కలవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ ఎంఐఎం మద్దతు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv | అదేవిధంగా మరోకీలక పార్టీ బీజేపీ మాత్రం కాంగ్రెస్,ఎంఐఎం లేని పార్టీకి తమ మద్దతు ఉంటుందని,టీఆర్ఎస్ వైపే తమ మొగ్గు ఉంటుందని చెప్పకనే చెప్పాయి. ఒకవేళ … యాభై సీట్ల కంటే తక్కువగనక వస్తే…ఇటు టీఆర్ఎస్ కు,అటు కూటమికి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆపద్బాంధవులు కానున్నారు. ఆసక్తి రేపుతున్న NPAT సర్వే | NPAT Survey Results Here | Telangana Election Result | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost












