ప్రపంచానికి శక్తిని ఇచ్చే కృష్ణుని హృదయం! పూరీలో దాగి ఉన్న మిస్టరీ!
Hey guys, దాదాపు కొన్ని సంవత్సరాలకు ముందు, అంటే 2015లో, జూన్ 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో, పూరీ జగన్నాథ ఆలయంలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. భారతదేశంలో ఈ చిన్న పట్టణంలో జరుగిన ఈ సంఘటన చరిత్రకారులందరినీ తలలు తిప్పుకునేలా చేసిందనే చెప్పాలి. ఆ ఆలయ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే కాకుండా, పూరీ city మొత్తం currentని నిలిపేశారు. ఎందుకు? ఎందుకంటే అదే రోజు జగన్నాథ దేవాలయంలోని ప్రధాన విగ్రహంలో ఉన్న కృష్ణుని హృదయాన్ని తీసి, మరొక విగ్రహంలోకి మార్చేసి పెట్టారు. హృదయాన్ని మార్చేశారంటే చేతులతో అంటరానిదో లేకుంటే ఆధ్యాత్మికం,మాయ అని నేను చెప్పట్లేదు, వాస్తవంగానే ఆ విగ్రహం లోపల కృష్ణుని నిజమైన హృదయం ఉండేది, ఇంకా అక్కడే భద్రపరుస్తున్నారు.
అయితే ఒక హృదయాన్ని అంటే గుండెను దాని original condition లోనే దాదాపు 5000 సంవత్సరాల పాటు ఎలా భద్రపరచబడుతుంది? ఎందుకంటే అది రక్తంతో లేదా కండరాలతో తయారు చేయబడిన హృదయం కాదు, ఇది చాలా అధునాతనమైన ఒక పురాతన పరికరం, కాబట్టి ఇది శక్తిని ఉత్పత్తి చేయగలదని ప్రజలు అంటున్నారు. దానిపై ఏదైనా సూర్యరశ్మి లేదా కాంతి ఇదేదైనా గాని దానిపై పడితే కంపించడం అంటే vibrate అవ్వడం ప్రారంభిస్తుంది. అందుకోసమే ఆ ప్రదేశాలలో కరెంటు ని కట్ చేసేసారు. ఈ హృదయాన్ని తాకే వ్యక్తులు చాలా మందపాటి, బరువైన చేతి glovesలు వేసుకోవాలి ఇంకా మరీ ముఖ్యంగా వాళ్లు దానిని చూడకుండా ఉండడానికి వాళ్ళ కళ్లకు గంతలు కూడా కట్టుకోవాలి, ఎందుకంటే ఆ హృదయాన్ని ఎవరూ చూడకుండా ఉండడానికి.
వాస్తవానికి ఇదంతా వింతగా అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే మనం చూస్తున్నది చాలా advance ఐన ఒక పురాతన టెక్నాలజీకు సంబంధించిన deviceగా కూడా ఉండవచ్చు. ముందుగా మనం కృష్ణుడు ఎలా మరణించారని చూద్దాం, చెప్పాలంటే అది ఒక రహస్యమైన విషయం. ఇప్పట్లో, కృష్ణుని మరణం గురించి చాలా మందికి తెలియదు, కానీ పురాతన ఆధారాలు అయన మరణాన్ని స్పష్టంగా నమోదు చేశాయి. సుమారు 3102 B.C, అంటే దాదాపు 5000 సంవత్సరాలకు ముందు, అడవులలో వేటాడే ఒక వేటగాడు కృష్ణుని చంపేశాడు. వేటగాడు జింకను చంపడానికి ప్రయత్నించి అనుకోని విధంగా ఆ బాణం కృష్ణునిపై గుచ్చుకుంది.
కృష్ణుడు అక్కడే మరణిస్తాడు, మరియు అతని శరీరాన్ని సంప్రదాయంగా దహనం చేయబడింది. కృష్ణుని శరీరం మొత్తంగా కాలిపోయింది, కానీ అతని గుండె మాత్రం కాలిపోకుండా అలానే ఉనింది, అది ఎలాంటి నష్టం లేకుండా చూడడానికి ఒక ఘనమైన metal ముద్దలా ఉనింది. ఆ వేటగాడు కృషుని హృదయాన్ని తీయగానే, అది vibrate అయింది. ఇది మాంసంతో మరియు రక్తంతో తయారు చేయబడలేదు, ఇది ఒక విచిత్రమైన artificial పదార్థంతో తయారు చేయబడింది మరియు ఇది కొన్ని రకాల electrical device అని నేను అనుకుంటున్నాను. దీని గురించి కొంచం ఆలోచించండి, ఆధునిక పేస్మేకర్లు, అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అని అంటారు కదా, అలాంటి ఒక electrical device అయుంటుందా.
ఇంకా కృష్ణుడు ఒక సాధారణ మానవుడు కాదు, ఆయన ఒక superhuman అంటే ఒక మానవాతీతుడు, దేవుడు అని గుర్తుంచుకోండి. ఆయన జీవించిన ఆ సమయంలో పురాతన సాంకేతికతకు సంబంధించిన స్పష్టమైన సాక్షాలు చాలా ఉన్నాయి, నేను కొన్ని వీడియోలకు ముందు చెప్పిన విధంగా వాళ్లు కరెంటును ఉపయోగించారు, బ్యాటరీలను ఉపయోగించారు. వాటన్నిటికంటే genetic modification అంటే జన్యు మార్పును కూడా వాళ్ళు చేయగలిగారు ఇంకా కృష్ణుడి స్వంత సహోదరుడైన బలరాముడు ఒక టెస్ట్-ట్యూబ్ బేబీ. ఇదంతా కూడా ప్రాచీన భారతీయ గ్రంథాలలో స్పష్టంగా నమోదు చేయబడింది. మనం ఇప్పుడు మళ్లీ కథ లోకి వద్దాం, వేటగాడు ఈ హృదయాన్ని మళ్లీ కాల్చడానికి ప్రయత్నించాడు, కానీ గుండెను కాల్చడం అనేది అసాధ్యమైంది.
అది మాత్రమే కాకుండా, అది ఒక విచిత్రమైన వైబ్రేటింగ్ sound విడుదల చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన ఆ వేటగాడు ఇది ఏదో ప్రత్యేకమైన పరికరం అని గ్రహించాడు, ఇది చూడడానికి చాలా వింతగా ఉంది, కాబట్టి అతను ఈ హృదయాన్ని తీసుకొని దానిని అమ్మడానికి ప్రయత్నించాడు. అతను దానిని తీసుకుని భారతదేశం అంతటా ప్రయాణించాడు, కానీ ఎవరూ దానిని ముట్టుకోలేదు, దీన్ని ఎవరూ కొననందునా చివరికి అతను దానిని ఒక చెక్క పలకపై ఉంచి నదిలో వదిలేశాడు. అలా నదిలో తెలుసుతున్నదాన్ని పురాతన పూరీ నగర ప్రజలు చూసి తీసుకున్నారు. పూరీ నగరం యొక్క రాజుకి ఇది కృష్ణుడి హృదయమని తెలుసుకున్నప్పుడు, అతను ఒక విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆ విగ్రహంలో కృష్ణుని హృదయాన్ని ఉంచాడు.
ఆ విగ్రహమే పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం. దాని లోపల కృష్ణుని హృదయం ఇప్పటికీ ఉంచబడిఉంది. పూరి నగర ప్రజలు ఈ హృదయాన్ని బ్రహ్మపదార్థం లేదా దివ్యపదార్థం అని అంటారు, ఈ పదానికి దైవిక పదార్థం అని అర్ధం. కానీ ఇక్కడ విచిత్రమైన భాగం ఏంటంటే, అన్ని హిందూ దేవాలయాలలో దాదాపు అన్ని ప్రధాన విగ్రహాలు మెటల్ తో లేదంటే రాయితో తయారు చేస్తారు, అయితే ఈ విగ్రహన్నీ చెక్కతో తయారు చేశారు. ఎందుకని మీకు తెలుసా? ఎందుకంటే కృష్ణుని హృదయం ఒక electrocute అంటే దాని గుండా కరెంటు పాస్ అవుతుందని చెప్తున్నారు, నేటికీ కూడా దానిలో నుండి కరెంటు షాక్‌లు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి జగన్నాథ విగ్రహన్నీ metal తో లేదా రాతితో తయారు చేయబడకపోవడానికి కారణం ఇదే, ఎందుకంటే అన్ని లోహాలు మరియు అన్ని రాళ్లు కరెంటు ని conduct చేస్తాయి. కానీ చెక్కపై కరెంట్ యొక్క poor కండక్టర్.అంతగా పాస్ అవ్వదు. ఈ విగ్రహం చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది కదా, ఇతర హిందూ దేవుళ్ల విగ్రహాల కంటే ఇది చాలా differentగా ఉంటుంది.
- Praveen Mohan Telugu










