కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్
Trinethram News : కరీంనగర్ - మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికులను ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు.
Read the full article













