చంద్రబాబు వర్సెస్ ఈసీ : అసలు నిజం ఏమిటి
why-ec-fearing-for-discussion-with-hari-prasad-on-evms #hariprasad #hariprasadvemuru #evm #evmhacker #evmmalfunction #apcmchandrababu #koradanews
ఈవీఎంలు సురక్షితమా కాదా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా? ఈవీఎంల ద్వారా ఫలితాలను తారుమారు చేయొచ్చా? ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? దేశవ్యాప్తంగా ఇప్పుడివి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు చూస్తూ ఎవరికైనా సందేహాలు కలగకమానవు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర…
View On WordPress













