మళ్లీ రాజకీయ తెరపైకి కిరణ్కుమార్?
మళ్లీ రాజకీయ తెరపైకి కిరణ్కుమార్?. #Politics #KirankumarReddy #KoradaNews
మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయ తెరపైకి రాబోతున్నారా? ఇటీవలే జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్కుమార్ రెడ్డి పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చాల గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు. తన సహచరుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ కి చెందిన కళాశాల వజ్రోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తన రాజకీయ భవిష్యతు గురించి…
View On WordPress














