50 కోరికలు తీరకుండానే తనువు చాలించిన సుశాంత్ సింగ్..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన మరణం చాలామందిని కలచివేసింది. ఓ యంగ్ యాక్టర్ ప్రాణాలు తీసుకోవడం ఏంటి.. చాలా మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తి అని చాలా బాధ పడ్డారు. కరోనా హాట్ స్పాట్ లుగా తెలుగు మీడియా హౌజ్ లు..! 50,000 టెస్టులా..? కేసీఆర్ మల్లో బిస్కెట్ ఏసిండు కదా..! అయితే.. సుశాంత్ సింగ్ తను అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే.. కోరికలు తీరకుండానే ప్రాణాలు వదిలాడు. తన కోరికలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు సుశాంత్. 50 అంశాలను అందులో రాశాడు. గతేడాది సెప్టెంబర్ లో ఈ ట్వీట్లు చేశాడు సుశాంత్. విమానాన్ని ఎలా నడపాలో నేర్చుకోవడం, ఎడమచేతితో క్రికెట్ ఆడటం, అంతరిక్షం గురించి పిల్లలకు నేర్పించడంలో సహాయపడటం, ఓ చాంపియన్ తో టెన్నిస్ ఆడటం, వెయ్యి మొక్కలు నాటాలి, కైలాష్ లో ధ్యానం చేయడం... ఇలాంటి.. చాలా అంశాలు ట్విట్టర్ రాశాడు. https://twitter.com/itsSSR/status/1172751475463708673 https://twitter.com/itsSSR/status/1172753250375757829 డిఫరెంట్ ఫొటోస్ తో ట్విట్టర్ లో తన కోరికలను పోస్ట్ చేశాడు సుశాంత్. పెళ్లి తర్వాత పెళ్లి .. రెండు రోజుల్లో యువతికి రెండు పెళ్లిళ్లు స్వయంగా తనచేతితో రాసిన పేపర్లను ట్వీట్ చేశాడు. అనసూయ జోలికొస్తే అంతేమరి.. ! ముత్తిరెడ్డికి కేసీఆర్ మాట అంటే లెక్కే లేదా? మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article












