KAVITHA : అబ్బబ్బబ్బా..... కేసీఆర్ మామూలు ప్లాన్ వేయలేదు కదా..!
KCR PLAN FOR KAVITHA TO BE IN ASSEMBLY : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ముఖ్యమంత్రి తలుచుకుంటే నిర్ణయాలకు కొదువా.? సీఎం స్థాయిలో ఉన్నారంటే ఏ నిర్ణయం తీసుకున్నా నడిచిపోతుంది. అనుకున్నది చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్నికీలక నిర్ణయల కోసమే సభ పెడుతున్నారని ప్రచారం జరిగింది. అలాగే.. ఇటీవల చేసిన కొన్ని చట్టాల్లో చిన్న చిన్న సవరణలు కూడా ఉండటంతో అసెంబ్లీ సెషన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లోనే సీఎం కేసీఆర్ కూడా ప్రకటన చేశారు. అయితే.. ప్రత్యేకించి 13, 14 తేదీల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు..? సోమవారం , మంగళవారం కాకుండా... మంగళవారం, బుధవారం ఎందుకు పెడుతున్నారనేది ఇప్పుడు ప్రశ్న. అయితే దీనికి పెద్ద కారణమే ఉందనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ శ్రీమంతుడు : ఏకంగా 500 కోట్లు దానం చేశాడు! విశాల్ నోటి దూల.. 8 కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు! Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..! మళ్లీ తెరపైకి ఓటుకు నోటు.. రేవంత్ కు ఈ సారి తప్పదా..? శుక్రవారం(9 అక్టోబర్) రోజున నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలోకి దిగారు. ఈ ఎన్నిక ఫలితాలు ఈ నెల 12న అంటే సోమవారం రోజున వస్తాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉంది టీఆర్ఎస్. 12న కవిత గెలిచి వస్తుందని అంటున్నారు. అయితే.. ఎన్నికల్లో గెలిచాక ప్రమాణ స్వీకారం గట్రా ఉంటాయి కదా. మామూలుగా అసెంబ్లీ, మండలి సమావేశాలు లేకపోతే.. Read the full article











