శేఖర్ కమ్ముల నెక్ట్స్ అదేనా..?
https://www.myfirstshow.com/will-sekhar-kammula-preparing-fidaa-sequel-script/
ఎన్ని ఫ్లాపులు వచ్చినా పర్లేదు ఒక్క హిట్టొస్తే చాలు అంతా మరిచిపోతుంటారు. అది హీరో అయినా.. దర్శకుడైనా..! ఇప్పుడు శేకర్ కుమ్ముల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన ఫ్లాపుల్లో ఉన్నపుడు కనీసం ఏం చేస్తున్నాడనే మాట కూడా ఎవరూ అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తర్వాతి సినిమాపై ఇండస్ట్రీలో భారీ...








