బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథనాయకుడు. ఈ సినిమా దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిన్న బారి ఎత్తున విడుదల అయ్యింది. దాదాపు 1000 థియేటర్లకు పైగా ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల అంచులకు మించి ఈ సినిమాను తీశారు. మరి ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే కథనాయకుడు సినిమా మొదటి రోజు కలెక్షన్ 30కోట్లను దాటింది.'NTR Biopic' First Day Collection ?
.'NTR Biopic' First Day Collection ?

















