ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్! ✈️ రద్దయిన విమానాలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 750 కోట్లను సంస్థ రిఫండ్ చేసింది. 💸 ప్లానింగ్ లోపాల వల్లే ఇదంతా జరిగిందని, చర్యలు తప్పవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. రోజువారీ సర్వీసుల్లో 5% కోత విధించారు. 🚫 పూర్తి వివరాలు చదవండి. 👇
ఇండిగో సంక్షోభంపై లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. రూ. 750 కోట్ల రిఫండ్. రోజువారీ సర్వీసుల్లో 5% కోతకు డీజీసీఏ ఆదేశం.















