కులం..కులం...కులం... ఇది ఒక్కటి పట్టుకుని ఈ వైసీపీ వాళ్ళు చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు...... రాజధానిలో ఉండేది కమ్మవారు అన్నారు కానీ అక్కడికి వెళ్లి చూడండి 40% దళితులు ఉన్నారు. ఈ కుల రాజకీయాలు చేయడం మాని మా రాజధానిని మాకు ఇవ్వండి. #foolssupport3captails https://www.instagram.com/p/B6hDdrThTUj/?igshid=rbqwvyclh5oz













