మంచి యువరాజు | Manchi Yuvaraju
మంచి యువరాజు | Manchi Yuvaraju
అనగనగా దరిక అనే రాజ్యానికి చంద్రసేనుడు మహారాజు గా ఉండేవారు. ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి. వీరికి ఇద్దరు సంతానం, యువరాజు కార్తికేయుడు మరియు యువరాణి మహానిక. ఒకరోజు రాజుగారు తన కుమారుడైన కార్తికేయుడు తో కలిసి వేటకు బయలు దేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు. అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి“మీరు వయసులో పెద్దవారు గా…
View On WordPress











