వణకే 'గాడ్సే'లూ... తొణకని 'లంకేష్' లూ...!
వణకే ‘గాడ్సే’లూ… తొణకని ‘లంకేష్’ లూ…!
తలకాయ ఉపయోగించని వాడికి తలలంటే భయం. ఆలోచించే తలలంటే మరింత భయం. అసలు తలలే లేని మనుషులుంటే బాగుండుననుకుంటాడు. భయస్తుడి తొట్టతొలి ఆయుధమే హింస. ఆది కాస్తా వాడేస్తే నిద్రపడుతుందనుకుంటాడు. ఆ తర్వాత మరెప్పటికీ నిద్రపోలేడు. దేశంలో భయస్తులు జాగారం చేస్తున్నారు. వారి భయాలు పలురకాలుగా వున్నాయి: ఆడపిల్లలు అర్థరాత్రి రోడ్ల మీద తిరిగేస్తారేమోనని భయం; మిట్టమధ్యాహ్నం ఊరివెలుపల మనుషులెవరో మతం మార్చేసుకుంటారని…
View On WordPress









