శ్రీ గౌరీదేవి అమ్మవారి మండపం పునర్నిర్మాణం | కోరుకొల్లు వెలమపేటలో భక్తిపూర్వక కార్యక్రమం. దాతలకు మరియు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
కోరుకొల్లు గ్రామం వెలమపేటలో శ్రీ గౌరీదేవి అమ్మవారి మండపం పునర్నిర్మాణ పనులు ప్రారంభం. దాతల గొప్ప మనసుతో చేపట్టిన ఈ భక్తి కార్యక్రమం.
Korukollu #TempleRenovation #Devotional #Gowridevi #AndhraPradeshNews
















