మల్లి మస్తాన్ బాబుకు పద్య నివాళి
మల్లి మస్తాన్ బాబుకు పద్య నివాళి
నగధీర
రచన: ఇంద్రగంటి మధుసూదనరావు [ నెల్లూరు ]
ఆ.వె.. మల్లి వంశమందు మల్లె సుమము వోలె పరిమళించి కీర్తి బడసినావు సుడిగాలి సోక సుమము రాలినయట్లు కూలి పోయితీవు కొండలందు ఆ.వె.. సప్త ఖండంబుల నలరు చలిమలలను శీఘ్రముగనధిరోహించ సేమముగను మోదమున ప్రజ స్తుతించ నీదు పేరు …
View On WordPress










