300 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
300 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
నర్సీపట్నం మండలం గురంధరపాలెం ఏరియాలో రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఏపీ 39 TJ 74 59 బొలెరో వాహనంలో 300 కేజీలు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు .ఎస్సై సోమలింగం ఎస్సై రామారావు…
View On WordPress












