తన బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాసన..వారికి దేవి మాతను కొలిచే అర్హత లేదని వ్యాఖ్యలు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన చాలా పద్దతి గల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట. ఇంటి బాగోగులతో పాటు బిజినెస్ పనులని చక్కదిద్దుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది.














