ఆర్పీ వర్సెస్ ఆది.. మల్లెమాలపై ఆర్పీ చేసిన కామెంట్స్ అబద్ధమట..
ఆర్పీ వర్సెస్ ఆది.. మల్లెమాలపై ఆర్పీ చేసిన కామెంట్స్ అబద్ధమట..
Hyper Aadi : జబర్దస్త్ షోలో ఎంతో కాలంగా కమెడియన్గా కొనసాగిన కిరాక్ ఆర్పీ ఈ మధ్య మల్లెమాల సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోలో ఎవరికీ మర్యాద ఉండదని.. అన్నింటా అవమానాలే జరుగుతుంటాయని.. అసలు వారు భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదని.. ఆర్పీ సంచలన ఆరోపణలు చేశాడు. తమను కేవలం నాగబాబు మాత్రమే ఆదుకున్నారని అన్నాడు. ఆయన…
View On WordPress
















