సౌత్ డైరెక్టర్స్ కు నడుము మాత్రమే కావాలట..!
https://www.myfirstshow.com/ileana-dcruz-controversy-statement/
గోవాబ్యూటీ.. జఘన సుందరి.. నడుమొంపుల వయ్యారి.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఇలియానాకు సరిగ్గా సూట్ అవుతాయి. దాదాపు ఆరేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని తన అందాలతో అల్లకల్లోలం చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈ భామని రాణిలా చూసుకున్నారు దర్శక నిర్మాతలు. అడిగిందంతా ఇచ్చారు. క...








