యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రమ్’.. విజయవంతంగా పరీక్షించిన భారత్
యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రమ్’.. విజయవంతంగా పరీక్షించిన భారత్
[ad_1]
పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ రేడియేషన్ క్షిపణి‘రుద్రమ్’ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల నిఘా, రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించింది. కొత్త తరం యాంటీ-రేడియేషన్ క్షిపణి రుద్రం-1.. కాల్పులు జరిపిన ఎత్తును బట్టి 100- 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా…
View On WordPress














