Early Monsoon Sparks Hope: Farmers Prepare for a Strong Crop Season!
Boya sisters enjoying early Monsoon రైతులకు ఇది శుభవార్తేరుతుపవనాల ముందస్తు ప్రవేశం వ్యవసాయ రంగానికి దీవిగా మారనుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఒకేసారి ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో తేమ పెరిగి, వేసవి కష్టాల నుంచి రైతులకు ఉపశమనం లభిస్తోంది. ఇదే శుభ పరిణామం కారణంగా నైరుతి రుతుపవనాలు మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉంది, అంటే విత్తనాల నాటుకునేందుకు అనుకూలమై,…













