ఉమ్మడి ఆంద్రప్రదేశ్ శాసన సభ మాజీ సభాపతి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు (pac చైర్మన్)మాన్యశ్రీ నాదెండ్ల మనోహర్ గార్ని రాజమండ్రి షెల్టన్ హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)గారు..రాజనగరం మండల కన్వీనర్ శ్రీ కిమిడి శ్రీరామ్ గారు...ఈ హోటల్ జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో క్రియాశీలక సభ్యత్వాలు,కేత్రస్థాయిలో పార్టీ బలోపేతం,ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత గురించి చేపట్టవలసిన కార్యక్రమల గురించి మనోహర్ గారు నాయకులకు, కార్యకర్తలకు తగు సూచనలు చేయడం జరిగింది... మనోహర్ గారు రేపు కాకినాడ లో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు.. అనంతరం దివీస్(తుని) బాధితులను కలిసి వారికి మద్దతు తెలిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు....

















