శాడిస్టు భార్య వేధింపులు భరించలేకపోతున్న ఆ తమిళ నటుడు
శాడిస్టు భార్య వేధింపులు భరించలేకపోతున్న ఆ తమిళ నటుడు
తమిళ నటుడు కె.కృష్ణకుమార్కి భార్యా వేధింపులు ఎక్కువయ్యాయట. దీంతో అతను లబోదిబోమని గుండెలు బాదుకుంటున్నాడు. తన భార్య శాడిస్టుగా ప్రవర్తిస్తోందని చెన్నైలోని సిటీ ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు. వివరాల్లోకి వెళితే…
కట్టుకున్న భార్యే నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని కృష్ణకుమార్ వాపోయాడు. గతేడాది ఫిబ్రవరి 6న హేమలతా రంగనాధన్తో తన పెళ్ళి జరిగిందని, అప్పటి నుంచే తనకు వేధింపులు మొదలయ్యాయని…
View On WordPress













