Pawan Kalyan: ‘తమ్ముడూ పవన్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు.. నేను డబ్బు తెస్తానంటే నా మాట విన్నావా’ - ka paul slams pawan kalyan over janasena bjp alliance
Pawan Kalyan: ‘తమ్ముడూ పవన్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు.. నేను డబ్బు తెస్తానంటే నా మాట విన్నావా’ – ka paul slams pawan kalyan over janasena bjp alliance
[ad_1]
అరెరే.. అర్జెంట్‌గా ఈ పాల్ గారికి పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తుకు వచ్చారో కాని.. పవర్లో ఉన్న జగన్‌ని.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని వదిలేసి జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఒక్కసీటు కూడా లేని పవన్ కళ్యాణ్‌కి బుద్ది చెప్పండి ప్రజలారా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు.. నేను డబ్బు తీసుకుని వస్తాను అంటే నా మాట…
View On WordPress

















