పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు |
Kajol Pasupathi | Peoplesposttv| #KajolPasupathi #Peoplesposttv #KajolBigboss ‘కో’ సహా కొన్ని చిత్రాల్లో నటించి,బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన నటీమణి కాజల్ పశుపతి,స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడి తన కంటిచూపును సమస్యను కొనితెచ్చుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేది. అయితే,కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం గమనించిన అభిమానులు కంగారుపడ్డారు. గత కొంతకాలంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఒక్క మెసేజ్ కూడా లేకపోవడంతో,అనుమానం వచ్చి ఒక అభిమాని అడగ్గా అప్పుడు, ఆమె సమాధానం చెప్పింది.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv| మొబైల్ ఫోన్లో అధికంగా గేమ్స్ ఆడడం వల్ల కంటిచూపు దెబ్బతిందని, సెల్‌ఫోన్‌ను చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చారని, అందువల్లే ట్విట్టర్లో సందేశాలు రావడం లేదని కాజల్ చెప్పింది. మొబైల్ అధిక వినియోగం వల్ల ఏర్పడే ఇబ్బందులను తను స్వయంగా అనుభవిస్తున్నానని, అభిమానులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv| కాబట్టి,కాజల్ అభిమానులే కాదు కళ్ళ మీద అభిమానం ఉన్న వారందరు స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా వాడితే కళ్ళు,ఒళ్ళు బాగుంటాయి.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost













