‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,”! పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే వారిని కాళోజీ కంటే గొప్పగా హెచ్చరించిన వారెవరూ లేరనేది వాస్తవం. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషా దినోత్సవం’ అయింది. ఎక్కడో మరాఠాల కుటుంబంలో […]















