Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019
ఈ వారం రాశిఫలాలు Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019 Read the full article
seen from Germany

seen from Japan

seen from United States

seen from Iraq
seen from Australia
seen from Netherlands
seen from United States

seen from Singapore
seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States
seen from Yemen
seen from United States
seen from Germany
seen from United States
seen from China
seen from United States
seen from China
Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019
ఈ వారం రాశిఫలాలు Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019 Read the full article
Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019
ఈ వారం రాశిఫలాలు Weekly Rasi Phalalu 17th to 23rd Feb 2019 Telugu Astrology Vaara Phalalu 2019 Read the full article
2019 New Year Rasi Phalalu New Year ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలాలు
2019 New Year Rasi Phalalu (New Year) - 2019 ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలాలు
Read the full article
ఈ వారం రాశిఫలాలు : డిసెంబర్ 02 ఆదివారం నుండి 8 డిసెంబరు శనివారం వరకు
ఈ వారం రాశిఫలాలు : డిసెంబర్ 02 ఆదివారం నుండి 8 డిసెంబరు శనివారం వరకు Weekly Horoscope Raasi Phalalu Telugu Astrology
మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) ఈ వారం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుందని ముందే చెబుతున్నా. వివాహితులు తమ భాగస్వామీ సంతోషంగా ఉండేందుకు చెయ్యాల్సిందంతా చేస్తారు. అయితే వారి నుంచి అదే స్థాయిలో స్పందన లేకపోవడం మీకు తీవ్రమైన నిరాశ, నిస్పృహలను కల్గిస్తుంది. రెండో స్థానంపై శుక్రుని ప్రభావం ఉండటం ఆర్థికంగా బాగుంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారిగా పెరుగుతుంది. చివరిగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా తిరుగులేని స్థానంలో ఉంటారు. అయితే బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల అనుకోని కారణాల వల్ల భారీ మొత్తంలో రావాల్సిన ఆర్థిక లాభాలు ఒక్కసారిగా సన్నగిల్లుతాయి. ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సినవసరం ఉంది. నడిచేటప్పుుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. కాలు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) మీ చుట్టు పక్కల పరిసరాల పట్ల మీరు మరింత జాగ్రర్త తో ఉండాల్సినవసరం ఉంది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో మీరు చెయ్యని తప్పులకు మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో ఇంట్లో అవసరాలను తీర్చాల్సి రావడమే కాదు, మీరు ఎంతో ఇష్టపడేవారికి సంబంధించి మానసిక, సాధారణ అవసరాలు కూడా తీర్చాల్సి వస్తుంది. ఆఫీసులో తలెత్తే సాంకేతిక కారణాలు ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు ప్రశాంతంగా వ్యవహరించాలని నేను సూచిస్తున్నా. అననుకూల గ్రహాల మార్పు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత సున్నితంగా చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యండి. త్వరలోనే పరిస్థితులు మారుతాయి. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) ఈ వారం ప్రారంభంలో అందివచ్చే అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. అయితే మీ గ్రహాధిపతి బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఒప్పందాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత సహనంగా ఉండండి. త్వరలోనే సరైన సమయం వస్తుంది. మీరు ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు దాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసుకొని సబ్ మిట్ చెయ్యాలని సూచిస్తున్నా.సూర్యునితో కలిసి గురుడు ఏడో స్థానంలో ప్రయాణిస్తున్నాడు. వివాహితులు మీ భాగస్వామి పట్ల మాట మాటా పెంచుకోవద్దు. వాదులాటకు దిగొద్దు. మీ భాగస్వామి నుంచి మరీ ఎక్కువగా ఆశించడం మీ నిరాశ నిస్పృహలకు కారణం కావచ్చు. కాస్త సమయం తీసుకోండి. త్వరలోనే మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ సమసిపోతాయి. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) ఓ రకమైన టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితుల మధ్య మీరు చిక్కుకున్నారన్న భావనలో మీరుంటారు. బహుశా అవి ఆలోచనలు, కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు. ఈ పరిస్థితి ప్రధాన కారణం మీ గ్రహాధిపతి చంద్రుడు నాల్గో స్థానంలోకి రావడం దానిపై అటు శని, ఇటు కుజుల ప్రభావం ఉండటం. ఎలాంటి రిస్కులు తీసుకోకుండా వ్యాపారం చెయ్యాలని శని పదే పదే చెబుతుంటాడు. అలాగే అనవసర ఖర్చులు పెట్టే ముందు ఒక్కసారి మీ ఆర్థిక పరిస్థితిని చూసుకోండి. అలాగని అంతా సవ్యంగా సాగిపోతుందని భావించవద్దు. శని, కేతువు మీ రాశిలోని ఏడో స్థానం గుండా ప్రయాణించడం వల్ల మీ దారిలో చిక్కులు, అడ్డుంకులు తప్పవు. వ్యక్తిగత విషయాల్లో పెద్దగా అభివృద్ధి సూచనలేం కనిపించడం లేదు. మీ సన్నిహితుల్ని సంతృప్తి పరిచేందుకు ఎప్పుడూ అనుసరించే మార్గాన్నే అనుసరించండి. సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) ఈ వారం సంతోషంగా, విందు వినోదాలతో, సామాజిక సమావేశాలతో ప్రారంభమై మిమ్మల్ని మునివేళ్లపై నిల్చునేలా చేస్తుంది. అయితే ఎంతటి సంతోషకరమైన సమయాలైనా మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దూరం చెయ్యలేవు. శుక్రుడు ధనస్సు రాశిలోని నాల్గో స్థానంలోకి చేరిన తర్వాత మీరు మీ లైఫ్ స్టైల్ ను అప్ గ్రేడ్ చేసుకునేందుకు మరింత విలాసవంతంగా జీవించేందుకు ప్రయత్నాలు మొదలెడతారు. ఇక విద్యార్థుల విషయానికొచ్చేసరికి గురుడు సూర్యునితో కలిసి ఐదో స్థానంలో ఉండటంతో వారి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. విషయాన్ని వీలైనంతగా అర్థం చేసుకొని ఆకళింపు చేసుకోగల్గుతారు. ఫలితంగా చదువులో మీ ప్రదర్శన బాగుంటుంది. మీరు మీ సుఖాల కోసం పని విషయంలో రాజీ పడొద్దు. అలా చెయ్యడం వల్ల పరిస్థితులు తారు మారు కావచ్చు.జీవితం అనేది నిన్న రాత్రినే సగం చచ్చిపోయింది. కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) ఏ విషయాన్నైనా లోపల దాచుకోకూడదు. మీపై మీకుండే ఈ నమ్మకం, ఓపికే మీ సమస్యలకు తగిన పరిష్కారాలని చెప్పాలనుకుంటున్నా. ఈ వారం లాభదాయకంగా ప్రారంభమవుతుంది. భారీ ఎత్తున ధనం సంపాదించే అవకాశాలు వెత్కుకుంటూ వచ్చే అవకాశం ఉందని గ్రహస్థితి సూచిస్తోంది. అయితే బుధుడు తిరోగమనంలో ఉండటంతో పనులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనసవరంగా ఆశని, నిగ్రహాన్ని కోల్పోకుండా మీకు ఆప్తులైన వారికి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యండి. వారంతానికి బుధుడు మళ్లీ పురోగమన స్థితికి వస్తాడు. ఫలితంగా ప్రశాంతంగా పని చేసుకోవడమే కాదు... మీరు అనుకున్న లక్ష్యంవైపు వేగంగా అడుగులు వేస్తారు. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) మీకిష్టమైన మీరు ఎంచుకున్న హాబీ విషయంలో మీ తపన నెరవేరే అవకాశాలు ఈ వారంలో మీకు లభిస్తాయి. డ్యాన్స్ కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు లేదా రాయడం కావచ్చు ఈవారంలో వాటికే మీరు ఎక్కు వ సమయం కేటాయిస్తారు. మానసికంగా ఇది మీకు చాలా ఉపశమనాన్ని కల్గిస్తుంది. బుధుడు తిరోగమనంలో ఉన్నందున కీలక ఆర్థిక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఆ నిర్ణయాల కారణంగా పరిస్థితులు ఎదురుతిరిగే అవకాశం ఉంది. గురునితో కలిసి సూర్యుడు మూడో స్థానంలోకి వస్తాడు. సూర్యుని ప్రభావంతో సామాజికంగా మీకు కలిసొస్తుంది. ఒక్కసారిగా మీరు అందరి మనిషిగా మారిపోతారు. అంత మాత్రాన మీరు ఆశ్చర్యానికి గురికావాల్సినవసరం లేదు. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) ఈ వారంలో ప్రారంభంలో విజయం యొక్క ఫలితాన్ని, భారీ లాభాన్ని కళ్ల జూస్తారు. అదే సమయంలో దాని ఫలితంగా మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు కూడా. నిజానికి భారీ ఎత్తు సంపాదించడం , లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మీరు సంతృప్తి పడాలనుకుంటారు. దీనికి కారణం కుజుడు, చంద్రునితో కలిసి 12వ స్థానంలో సంచరిస్తుండటమే.దూకుడు మంచిదే కానీ దాన్ని సరైన దిశలో నడిపించాలని సూచిస్తున్నా. ఒక్కసారిగా వచ్చిన పేరు ప్రఖ్యాలను హాయిగా ఎంజాయ్ చెయ్యండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గురుడు, అలాగే తిరోగమనంలో ఉన్న బుధుడు ఇద్దరూ మీ ఆర్థికస్థితిగతులపై ప్రభావం చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే ఆర్థిక సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) మీకు ఎదురయ్యే అవకాశాల విషయంలో చాలా జాగురకతతో , అప్రమత్తతో ఉండాలి. వాటి విషయంలో తక్షణం స్పందిచకపోయినా లేదా ఆలస్యం చేసినా భారీ ఎత్తున ధనం సంపాదించే మంచి అవకాశాలను కోల్పోవచ్చు. ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా , సంతోషంగా ఉంటాయి. శుక్రుడు పన్నెండో స్థానంలో సంచరిస్తుండటం వల్ల మీకు ఇష్టమైన వారికి సంతోషం కల్గించే విషయాలపై కొంత ధనం ఖర్చు పెడతారు. ఫలితంగా వారికి మీకు మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ గ్రహాధిపతి గురుడు సూర్యునికి దగ్గరగా ఉండటంతో రగిలిపోతుంటాడు. సూర్యునికి దగ్గరగా ఉండటంతో గురుని ప్రభావం పల్చబడుతుంది. వారంతంలో బుధుడు నేరుగా ప్రభావం చూపుతాడు. ఫలితంగా మీ రోజువారీ పనులు సవ్యంగా సాగిపోతాయి. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) మీ కెరియర్ గ్రాప్ ను పెంచుకునేందుకు మీ చేపట్టే ప్రాజెక్టుల్లో పనుల వేగాన్ని పెంచుతారు. అయితే పదో స్థానంపై శని ప్రభావం కారణంగా మీరు చేరాలనుకున్న లక్ష్యం చేరుకోవడంలో ఆలస్యం కావచ్చు. శుక్రుడు తిరోగమనంలో ఉన్న బుధునితో కలిసి 11వ స్థానంలో సంచరించడం వల్ల లాభాలకు కారకుడవుతున్నాడు. వారం మధ్యలోకి వచ్చేసరికి వ్యాపారమే వారసత్వంగా గల వ్యక్తులు ఇచ్చిన అవకాశాల కారణంగా భారీ ఎత్తున ఆదాయం వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఈ డీల్ కుదరడంలో ఆలస్యం కావచ్చు. గతంలో మీరు సబ్ మిట్ చేసిన పనిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. లేదా వాటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) కొన్ని సార్లు మీ తప్పు లేకపోయినా వాటి ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ వారం బహుశా అలాంటిదే జరిగే అవకాశం ఉంది. వ్యాపారం విషయంలో కొస్తే మీ సిబ్బందిలోని ఓ కీలకమైన ఉద్యోగి చేసిన పని కారణంగా మీరూ నష్టాలపాలయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆయన తన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు. అయితే ఈ పరిస్థితికి పూర్తిగా తిరోగమనంలో ఉన్న బుధుడు శని తో కలిసి పన్నెండో స్థానంలో ఉండటమే. పదే పదే శుక్రుడు చలిస్తూ ఉండటం మీ జీవితంలో సానుకూల పరిణామాలు ఏర్పడేందుకు కారణమవుతుంది. ఒక విషయంలో అత్యుత్తమంగా వ్యవహరిస్తారు. దాని ప్రభావం సానుకూలంగా ఉండటమే కాదు మిమ్మల్లి గాల్లో తేలేలా చేస్తుంది కూడా. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) కెరియర్ విషయంలోనూ, అలాగే వృత్తి వ్యాపార విషయాల్లోనూ ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సానుకూల గ్రహాలు 9వ స్థానం గుండా సంచరించడం సంతోషించాల్సిన విషయం. మీ గ్రహాధిపతి గురుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అయితే ఆ కారణంగా గురుని యొక్క సానుకూల కిరణాల ప్రభావం సన్నగిల్లుతుంది. అయితే సూర్యుడు పదో స్థానం గుండా సంచరిస్తుండటంతో మీ వృత్తి, ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరి విషయంలోనూ విమర్శలకు దిగకండి. ఎదుటి వారిని వేలెత్తి చూపడం ఒక్కోసారి తిరిగి మిమ్మల్నే చిక్కుల్లో పడేయవచ్చు. తగిన సమయం వచ్చేంత వరకు ఓపికతో వ్యవహరించండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, శారీరకంగా అంతా బాగానే ఉంటుంది. ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవసిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు Read the full article
Daily Rasi Phalalu 29th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope
Daily Rasi Phalalu 29th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope ఈ రోజు రాశిఫలాలు 29-11-2018 గురువారం మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) మీ కోపాన్నీ, ఉద్రేక స్వభావాన్నీ అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు ఈ రోజు ఒక దివ్యమైన రోజుగా అవతరిస్తుంది. లేకపోతే కుటుంబ సభ్యులతో వివాదాలూ , గొడవలూ తప్పవని అంటున్నా. ఇంట్లోనే పోట్లాటలు ఉంటే అవి మిమ్మల్ని అస్థిమితానికీ, అసహనానికీ గురి చేస్తాయి. మీరు మేధోపరమైన చర్చలలోనూ, వాదనల్లోనూ పాల్గొనకండి. మీ ఖర్చులు ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉండండి. వ్యర్థంగా , విలాసంగా ఖర్చు చేయవద్దని సలహా. మీరు అనుకున్న ఉద్దేశ్యాలు నెరవేరేలాగా లేవు కాబట్టి ప్రయాణాలను వీలైతే వేరే రోజుకి వాయిదా వేసుకోగలరు. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) ఈ రోజు ఆరంభం బ్రహ్మాండంగానూ, ముగింపు అధ్వాన్నంగానూ ఉంటుందని జోస్యం చెబుతున్నా. మీ పనిలో మీరు చూపించే తెలివి వల్లనే మీకు ఆఫీసులో పోటీ అనేది లేకుండా ఉంటుంది. సామాజికంగానూ మీరు బాగా సెటిల్ అవుతారు. భోజనం తర్వాత, పరిస్థితి ఒక్కసారిగా "యు" టర్న్ తిరుగుతుంది. మీరు మీ పనులు పూర్తి చేసుకునేందుకు ఎలాంటి ఉత్సాహపూరిత వైఖరి ప్రదర్శించేవారో, అది ఒక్కసారిగా మాయమైపోతుంది. మీకు నిరాశా, నిస్పృహలు మిగిలుస్తుంది. మీ పరువు నష్టపడే స్థితి ఏ సందర్భంలోనూ రానీయకండి. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) ఈ రోజు మీరు ఉదయం నించే దెబ్బలాటకి దిగే ధోరణి కనిపిస్తోంది. కాబట్టి ఉదయం పూట కాస్త మిమ్మల్ని మీరు కూల్ గా, గంభీరంగా ఉంచుకోండని అంటున్నా . అటువంటి మూడ్ తో ఉంటే రోజంతా మీ ఉత్సాహం నీరుగారి, మీ ఆందోళన తారాస్థాయికి చేరుకుంటుంది. మీ ఖర్చులు కాస్త చూసి చేస్తూ ఉండండి. విద్యార్థులకు ఈ రోజు వల్లమాలిన శ్రమ కింద ఉంటుంది. ఈ రోజు విజయం సాధించడం బహు కష్టం. మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా తిరిగి రావచ్చు. డిన్నర్ కి ప్లాన్ చెయ్యవచ్చు. ఆర్థిక లబ్ధి సగం రోజు గడిచిన తరువాత కనిపిస్తోంది. స్త్రీ అదృష్టం మీ వెంట ఉంది. ఇప్పటివరకూ మీరు అనుభవించని ఆనందం, ఉల్లాసం మిమ్మల్ని ఆసాంతం ఈ రోజు కమ్మేస్తుంది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) మీ కర్కాటకులకు ఈ రోజు కోపం కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం చాలా శుభప్రదంగా గడుస్తుందని అంటున్నా. మీరు చాలా ఆవేశంగా వ్యవహరిస్తారు. కానీ మీరు నిజంగా వివేకవంతంగా ప్రవర్తించాలంటే మాత్రం ఇలాంటి వైఖరి పనికి రాదు. మానసిక , శారీరిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. మీ ఉద్రేకాన్ని పెంచి పోషించి, మీ మనస్సు, శరీరం, ఉత్సాహం. . . వీటి మధ్యన ఉండే అనుబంధాన్ని దెబ్బ తీయవద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం నించీ , మీ నిశ్చయాత్మక స్థితిని మీ నెగిటివ్ థింకింగ్ దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) మీరు రోజులో మొదటి సగభాగం పాడుచేసుకుంటే, రెండవ సగభాగం కూడా పాడవుతుందని అంటున్నా. మీ ఉద్రిక్త స్వభావాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా , మాటని జాగ్రత్తగా, పొందికగా మాట్లాడడం ద్వారా మీరు ఈ రోజు బాగా గడపగలుగుతారు. ముఖ్యంగా మీరు ప్రేమించిన వారి ఎదుట మీ భాష సరిగా ఉండేలా చూసుకోండి. లేకపోతే వారికి కోపం వస్తుంది. అల్పమైన విషయాల్లోనూ, వివాదాల్లోనూ తలదూర్చడం మాని, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉండండి. ఆరోగ్య సంరక్షణ అన్నిటికన్నా చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా, గంభీరంగా ఉంటే మధ్యాహ్నం నించీ పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ఐడియాలూ, ప్రాజెక్టుల మీద మీరు పని మొదలు పెట్టవచ్చు. పెండింగ్ పనులు పూర్తవడం అంత కష్టమేమీ కాదు. మీకూ , మీ ప్రియమైన వారికీ మథ్య అనుబంధం దృఢతరమవుతుంది. కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ కూడా మీకు లాభాలు వెల్లువెత్తుతాయని అంటున్నా. రోజు మొదటి సగ భాగంలోనే తారాబలం గొప్ప సంతోషం, ఆనందం సూచిస్తున్నాయి. ఇంత మంచి రోజు కాబట్టి, మీరు మీ స్నేహితులతోనూ, కుటుంబంతోనూ ఎక్కడికైనా ఎక్సకర్షన్ గానీ, ప్లెజర్ ట్రిప్ గానీ వెళ్లి రావచ్చు. మధ్యాహ్నానికి పరిస్థితి కొంచెం కళ తప్పవచ్చు. తద్వారా మీ నిర్ణయాత్మక శక్తి , మీ మానసిక సంతులన కూడా దెబ్బతింటుంది. మీకూ, మీ బంధువులకూ మధ్య చాలా భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పక్షపాతరహితం గానూ, తెలివిగానూ ఉండడానికి ప్రయత్నించండి. అలా ఉండగలిగితే మీకు దెబ్బలాటలూ, అపార్థాలూ తప్పుతాయి. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొంచెం జాగ్రత్తగా పరిరక్షించుకోండి. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) ఈ రోజు మీకు శుభప్రదమని అంటున్నా. ధార్మిక, ఆధ్యాత్మక కార్యక్రమాల్లో నిమగ్నమవడానికి ఈ రోజు మంచి రోజు. వృత్తి పరంగా కూడా, మీరు మీ పనిలో చూపే గుణాత్మకతకు మీ సుపీరియర్ ఆఫీసర్ల ప్రశంసలు లభిస్తాయి. జీతం పెరగడం, ప్రమోషన్ రావడం వంటివి మీకు శుభవార్తలేగా మరి. అలాగే ఇంట్లో కూడా రోజు చాలా స్మూత్ గా వెళ్లిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఉల్లాసపూరిత వాతావరణం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా ఎక్కడికైనా ఎక్స్ కర్షన్ కి వెళ్లేలా పురికొల్పుతుంది. అలా వెడితే ఇక కావాల్సింది ఏముంది! తులా రాశిలో వివాహం కావాల్సిన వారికి మంచి భాగస్వాములు దొరుకుతారు. ఇది శుభ ముహూర్తమే ! ఆరోగ్య పరంగా బాగుంటారు. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) ఇలాంటి రోజులు మనకి భగవంతుడి మీద ఉన్న విశ్వాసాన్ని దృఢతరం చేస్తాయి. మీ వృశ్చిక రాశివారికి ఈ రోజు చాలా మంచి శుభం చేకూర్చే రోజని అంటున్నా. మీరు పట్టింది ఈ రోజు బంగారం కావలసిందే. ఈ రోజు జీతం పెరగవచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఫారిన్ ట్రిప్ ఉండవచ్చు. మంచి ఆరోగ్యం, వినోదం, అంతా బాగుంటుంది. అందుకనే మీ స్నేహితులతో ఎక్స్ కర్షన్ కి ప్లాన్ చేసుకోండి. కొత్త ఐడియాలు వర్క్ అవుట్ చెయ్యండి. మీ సీనియర్స్ ని మీ సృజనాత్మక శక్తితో ఇంప్రెస్ చెయ్యండి. మీరు ఊహించిన దాని కంటే మిన్నగా మీరు సాధించిన ప్రగతికి మీరే ఆశ్చర్య పోతారు. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) మీరు ఉదయం పూట బాగా గడిచేలా చూసుకోండి, ఎందుకంటే రోజు గంటల్లోనే గడుస్తుంది కదా అని అంటున్నా. మీరు ఏ క్షణంలోనూ నిరాశా, కోపం, నిర్లక్ష్యానికి బలి కావద్దు. ఆశావహంగా ముందుకి అడుగెయ్యండి. దెబ్బలాడేవారితో, వాదులాడేవారితో మీరు సాంగత్యం చెయ్యకండి. ఎందుకంటే మీ రోజు మీరు పాడుచేసుకోవాలనుకోరు కదా. గృహశాంతి ఉంటుంది. మీ మిత్రులు కూడా మీ ఇంటికి మీకు సంతోషకరమైన వార్తలు చెప్పడానికి వస్తారు. రోజంతా పొందిన అలసటని దూరం చేసుకోవడానికి మీరు ధ్యానం, యోగా చేయండి. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని అంటున్నా. ప్రొఫెషనల్ ఫ్రంట్ లో మీకు లాభాలు బాగా ఉంటాయి. మానసిక ఉల్లాసానికి సంబంధించిన అలవాట్లు చేసుకుంటారు. మీ మిత్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ కలిసి ఎక్స్ కర్షన్ వెళ్లవచ్చు. కానీ గంటల ముల్లు 12 గంటలు కొట్టే సరికల్లా పరిస్థితిలో మార్పు. మీ మానసిక, శారీరిక స్థితి క్షీణిస్తుంది. ధ్యానం, యోగా మీ నరాల నిస్సత్తువని పోగొట్టే దివ్యమంత్రాలు. నెగిటివ్ ఆలోచనల వల్లనే మీరు అంత ఆందోళన చెందుతుంటారు. ఫలితంగా ఇంట్లో ఉన్న సంతోషం కాస్తా ఆవిరై పోతుంది. ఆశావహంగా ఉండండి. విషయాల్లో ఉన్న మంచి కోణాన్ని గ్రహించండి. కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) మీకు ఈ రోజు నించీ మీకుండే స్మృతులన్నీ ఆల్బమ్ లో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు ఆర్థిక పరంగానూ, వృత్తిపరంగా కూడా మంచి లాభాలను సంపాదించి పెడుతుందని అంటున్నా. సేవా రంగంలో పని చేసే వారికి కూడా, ఈ రోజు బాగుంటుంది. జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు వస్తాయి. మీ ఆరోగ్యం కూడా ఉచ్చ స్థితిలో ఉంటుంది. మిమ్మల్ని రోజంతా మానసికంగా బలోపేతం చేస్తుంది. ఆ ఆనందంతో మీరు రిక్రియేషనల్ యాక్టివిటీస్ లోనూ పాల్గొంటారు. మీ కుటుంబంతోనూ, మిత్రులతోనూ సరదాగా బయటకి వెళ్లి వస్తారు. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) మీన రాశి వారికి ఇది సాధారణమైన రోజని అంటున్నా. ఉదయం పూట అంతా చాలా శ్రమతో గడుస్తుంది. ఏ ఫలితమూ ఉండదు. కానీ మధ్యాహ్నం నించీ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మీకు మానసిక శాంతి ఉండదు. ఉదయం పూట ఆందోళన, అలసట ఫీలవుతారు. మీరు ఈ స్థితి నించి బయట పడడానికి , మీరు ధ్యానం, యోగా ప్రాక్టీస్ చెయ్యండి. అనుకోని ఖర్చులు ఉంటాయని గ్రహబలం చెబుతోంది. మీ ఇనప్పెట్టెని దగ్గర సిద్ధంగా ఉంచుకోండి. ఉదయం అంతగా దెబ్బతిన్న మీ ఆరోగ్యం తగినంత మెరుగుదల సాధిస్తుంది. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో హాయిగా , ఉల్లాసంగా జీవితం సాగిపోతూ , మీ కోసం కొన్ని మధుర ఘడియలను పొందుపరుస్తుంది. మీ వృత్తి రంగంలో మీరు మీ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవసిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు Read the full article
Daily Rasi Phalalu 28th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope
Daily Rasi Phalalu 28th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope ఈ రోజు రాశిఫలాలు 28-11-2018 బుధవారం మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) ఈ రోజు మీకు మంచిది కాకపోవచ్చునని అంటున్నా. జాగ్రత్త మీరు చాలా ఎమోషనల్ అయి ఉండవచ్చు. అందుకే త్వరగా హర్ట్ అవుతారు. తల్లి కి అనారోగ్యం . మిగతా విషయాలు కూడా మీకు ఆందోళన చెందేవే . తెలియని ప్రాంతాలలో జలాశయాల వద్దకు వెళ్లకండి. జాగ్రత్త. మీరు పరపతికి మచ్చ రానివ్వకండి. మీరు ఆస్తి కోసం తీసుకునే నిర్ణయాలు ఈ రోజు వద్దు. మీ ప్రతి అడుగూ ఆచి తూచి వేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) ఈ రోజు మీరు మీ విచారాలన్నింటినీ మూటకట్టి వదిలేయండి. మీరు సాహిత్య పరంగా ఉండే అభిరుచి అంతా ఇవాళ చూపించమని అంటున్నా. అమ్మతో మనసు విప్పి మాట్లాడతారు. పసందైన ఆహారం. మీరు ట్రిప్ కి వెళ్తారని ఫలితాలు చెబుతున్నాయి. మీరు ఆర్థిక విషయాల లోనూ కుటుంబ సభ్యుల విషయంలోనూ బాధ్యతగా ఉండవలసిన సమయం. శుభం. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) మీకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయని అంటున్నా. మీరెంత అలసిపోయినా మీ ప్రియమైనవారికి మీరు సంతోషాన్నే కలుగజేస్తారు. మీది అనుకూల వైఖరి కావడం వల్ల మీ పనిలో కూడా ఆ ప్రభావం రిఫ్లెక్ట్ అవుతుంది. ఫలితంగా మీ కొల్లీగ్స్ ప్రోత్సాహం అందుకుంటారు. ఏది ఏమైనా , మీ ఆర్థిక సంబంధమైన నిల్వలు రోజు రోజూ తగ్గి పోతున్నాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) సరదా, స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారని ఫలితాలు చెబుతున్నాయి. ఈ రోజు హాయిగా, ఆనందంగా గడపండి అంటున్నా. ఈ రోజు మీరు ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఉండవచ్చు. మీరు రోజు స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ బయటికి వెళ్లి వస్తారు. వారితో మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆమె నించి ఒక శుభవార్త అందుకుంటారు. భలే గొప్పరోజు! సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) మీ తారా బలం అంత బాగా లేదు ఈ రోజు అని హెచ్చరిస్తున్నా. ఈ పరిస్థితి మీరు మానసికంగానూ, శారీరికంగానూ అనారోగ్యం పాలవడానికే తప్ప దేనికీ పనికి రాదు. వాదనల్లోకి దిగవద్దు. అపార్థాలు తొలగించుకోండి. మీ చెడు ప్రవర్తన వల్ల మీకే కలత. కోర్టు వ్యవహారాలు వాయిదా వెయ్యండి. విదేశాల నుంచి మంచి వార్త ఈ రోజు ఉండవచ్చు . కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) ఈ రోజు మీరు స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ హాయిగా ఉంటారని అంటున్నా . సొసైటీలో పరపతి పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు మీకు సంతోషాన్నిస్తుంది. ఫైనాన్షియల్ గా పెట్టుబడులు పెడతారు. ఆర్థిక సంబంధమైనలాభ పడవచ్చునని ఫలితాలు చెబుతున్నాయి. బిజినెస్ మెన్ కి బాగా కలిసి వస్తుంది. సంతోషం గా ఒక అందమైన ప్రదేశానికి ట్రప్ కి వెళ్లి రండి. మీరు మీ భాగస్వామితో సంతోషంగా వైవాహిక జీవన ఆనందాన్ని పొందవచ్చు. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) అదృష్టం ఈ రోజు మిశ్రమంగా ఉంటుందని అంటున్నా. మీ ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ వాతావరణం సమన్వయ ధోరణిలోనే ఉంటుంది. మీరు అధికారులు మీ నైపుణ్యానికి ప్రశంసలిస్తారు. ప్రమోషన్ ఉండవచ్చు. ప్రభుత్వానికి లేదా లీగల్ వర్క్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ . డీలింగ్స్ కి ఈ రోజే సరైనది. మీ ఇరుగు పొరుగు మంచివారు. మీ అమ్మగారు ముఖ్యంగా అదృష్టవంతురాలు. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) ఈ రోజు మానసికంగానూ , శారీరికంగానూ మీరు చాలా అలిసి పోయారు. నీరసం. మీరు బిజినెస్ లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీకు చికాకు కలుగుతుంది. మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త . అన్ని రకాల కష్టాలూ వాళ్లతోటి ఉంటాయి. ఖర్చులు ఉండవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైననిర్ణయాలు ఈ రోజు చెయ్యకండి. మీరు కొన్ని పొలిటికల్ విషయాలు ఎదుర్కొనవలసి రావచ్చు. కూల్ గా ఉండండి. అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి . ఈ కష్టం కూడా వెళ్లి పోతుంది. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) ఈ రోజు జాగ్రత్త. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. నిర్ణయ శక్తి కొరవడింది , కాబట్టి ఈ రోజు కొత్త ప్రాజెక్టులు ఏమీ తీసుకోవద్దు. మీకు మూడ్ బాగోలేదు. అనవసరంగా మాటలు అనీ, అనిపించుకునీ . . . వద్దు. ముందే జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ ఎమోషన్స్ రానీయకండి. అనైతికమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ తినకండి. మీ ఆరోగ్యం, మీ ధనం కాపాడుకోండి. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) మీరు అదృష్టవంతులు. లేస్తూనే కాఫీ సువాసలతో లేవడం ! అంటున్నా. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు ఏం చేసినా ఆ పనిలో రాణిస్తారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. మీరు మీరు ఉండవచ్చు. బిజినెస్ ఏజన్సీస్, ఎఛీవ్ మెంట్స్, విజయాలు, సొసైటీలో గుర్తింపు. మీ టైం ని క్రియేటివ్ గా, గొప్ప సరదాగా గడపడం. మీరు కోల్పోయిన వైభవాన్ని తిరిగి చాటి చెప్పే విషయాలని ఫలితాలు చెబుతున్నాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ కలిసి గొప్ప రోజు ! కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) మీకు ఈ రోజు విజయం, కీర్తి, గుర్తింపు ఉండవచ్చునంటూ జరగబోయేదాన్ని చెబుతున్నా. మీరు సున్నితంగానూ, మానసికంగా చాలా శక్తివంతంగానూ ఉంటారు. మీరు మీ కొలీగ్స్ సహకారం పొందుతారు. అది మీ ప్రాజెక్టులకు మంచి ఫలితాన్నిస్తుంది. మీ పరపతి పెరుగుతుంది. అంతా మెచ్చుకుంటారు. కలివిడిగా , ఆనందంగా , కుటుంబ సభ్యులతో కాలక్షేపం చెయ్యండి. మీరు మానసికంగా శారీరికంగానూ శక్తివంతంగా ఉండగలుగుతారు. కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఉండవచ్చు. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) ఈ రోజు మీ సృజనాత్మకత మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు మీలో ఉన్న చాలా రకాలైన నైపుణ్యాలను వెలికి తీయాలి. ఇక వత్తిడి లేకుండా ఉండండి. మీరు రాయడం, చదవడం వంటి సాహిత్యాభినివేశం ఉన్న కార్యకలాపాలలో పాల్గొంటారని అంటున్నా. రొమాంటిక్ గా ఉండే జంటకి ప్రేమని పంచుకోవడానికి ఇది మంచి సమయం . తర్వాత కూడా ఆ ఙ్ఞాపకాలు మరిచిపోలేనివి. విద్యార్థుల అధ్యయనం బాగా ఫలిస్తుంది. జలాశయాల వద్దకు వెళ్లకండి. మీరుకోపం అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే రోజు దాని సువాసన కోల్పోతుంది. ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవసిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు Read the full article
Daily Rasi Phalalu 27th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope
Daily Rasi Phalalu 27th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope ఈ రోజు రాశిఫలాలు 27-11-2018 మంగళవారం మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) శ్రమ తప్ప ఫలితం ఉండదు. ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా నన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగువడుతుంది. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) బుణబాధలు తొలగుతాయి. సంఘంలో గౌరవం. ప్రముఖుల కలయిక ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులు నకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ది సాదిస్తారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి నన్మాన యోగం వుంటుంది. సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమించి ముందుకు సాగుతారు. దూరప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఆరోగ్యం పట్ల చాలా మెలకువ అవసరం, పెట్టుబడులకు అనుకూలమైన నమయం పనులలో అవాంతరాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలగును. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కోపతాపాలకు దూరంగా వుండండి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఆర్థిక అభివృధ్ధి సాధిస్తారు. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ధకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకొని అతిధులను కలిసి కీలక విషయాలు తెలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. అరుదైన ఆహ్వానాల అందుతాయి. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) ఉద్యోగాలలో స్వల్ప మార్డులు వుంటాయి. వివాదాలకు చికాకులకు దూరంగా వుండటం అన్ని విధాలా మంచిది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) ప్రయణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న నాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లజ్జి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం. Read the full article
Daily Rasi Phalalu November 23rd Nov 2018 Telugu Astrology RasiPhalalu 2018
Daily Rasi Phalalu November 23rd Nov 2018 Telugu Astrology RasiPhalalu 2018 ఈ రోజుటి రాశిఫలాలు 23 నవంబర్ 2018 Friday, 23 Nov2018. Read the full article