#Kaushal #KaushalManda #BiggBoss2 #Winner #TVActor #TollywoodActor #GinnisBookofWorldRecord 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లోకి చేరనున్న కౌశల్ బిగ్ బాస్ 2 లో కౌశల్ గేమ్ ని తనదైన శైలిలో ఆడేవాడు.దీంతో ఆయనకు లెక్కకు మించిన అభిమానులు పెరుగుతూ వచ్చారు.అలా ఆ అభిమానులే కౌశల్ ఆర్మీ గా వృద్ధి చెందారు.అటు హైదరాబాద్ లోను ,ఇటు వైజాగ్ లోను పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారు.కౌశల్ ఇంత భారీ మెజారిటి తో గెలిచాడంటే కౌశల్ ఆర్మీ అండదండల వల్లే.ఈ భారీ మెజారిటీ వల్లే కౌశల్ 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ' లోకి ఎక్కనున్నారు. ఎన్టీఆర్ వల్లే అరవిందలో అవకాశం:జగపతిబాబు తాజాగా కౌశల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ,నాకు 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' వారి నుండి కాల్ వచ్చింది.నా పేరును గిన్నిస్ బుక్ లోకి చేర్చుతున్నట్లు చెప్పారు.ఇప్పటి వరకు జరిగిన రియాలిటి షోలో ఇంత భారీ మెజారిటీ ఎవరికి రాలేదని.ఫస్ట్ టైం నాకే వచ్చిందని.అందువల్ల నా పేరుని గిన్నిస్ బుక్ లో చేర్చనున్నారని చెప్పారు.ఈ క్రమంలోనే ఇంటర్వ్యూయర్ మరో ప్రశ్న అడిగారు.మీకు రామ్ చరణ్,బోయపాటి సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.అది నిజమేనా ? అని అడుగగా,నాకు ఆ మూవీలో ఛాన్స్ వచ్చింది.కానీ ఒప్పందాలు ఇంకా చేసుకోలేదు.అన్ని సక్రమంగా జరిగితే నేనే అధికారికంగా వెల్లడిస్తాను.మరోసారి నా ఆర్మీ టీమ్ కి కృతజ్ఞతలు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.