'కొప్పర్తి పరిశ్రమల పార్కులో భూముల ధరలు ఎక్కువ': కలెక్టర్
‘కొప్పర్తి పరిశ్రమల పార్కులో భూముల ధరలు ఎక్కువ': కలెక్టర్
గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే
కడప : కొప్పర్తి పరిశ్రమల పార్కులో భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడ పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నా పారిశ్రామికవేత్తలు వెనక్కి తగ్గుతున్నారని జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం అధికారులతో కలిసి స్థానిక సభాభవనంలో విలేకరుల సమావేశం…
View On WordPress












