Sitaramula Kalyanam : నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం
Sitaramula Kalyanam : త్రినేత్రం న్యూస్ : Apr 01, 2026, ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగను

#dc comics#dc#batman#bruce wayne#dick grayson#tim drake#dc fanart#batfamily#batfam





seen from T1
seen from Hong Kong SAR China
seen from T1
seen from China
seen from United States
seen from Canada

seen from United States
seen from China
seen from United States
seen from United States
seen from Russia
seen from China

seen from India

seen from India

seen from Malaysia
seen from Australia

seen from India
seen from T1

seen from Norway
seen from United States
Sitaramula Kalyanam : నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం
Sitaramula Kalyanam : త్రినేత్రం న్యూస్ : Apr 01, 2026, ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగను
Sculptures of #Ontimitta Kodandarama swamy temple #andhrapradesh #india #shotoniphone (at Kodandarama Temple, Vontimitta)
ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి
ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి
ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు.
శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు…
View On WordPress
'వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి': కలెక్టర్
‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి': కలెక్టర్
ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని…
View On WordPress
కంసాలీలను రథం మీద కూర్చోనివ్వని బలిజలు
కంసాలీలను రథం మీద కూర్చోనివ్వని బలిజలు
ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది.
అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల…
View On WordPress
కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు
కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు
ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ….
శాశ్వత పూజా వివరములు:
నైవేద్య పూజ రూ 500 శాశ్వత అభిషేకం రూ 1116 పుష్ప కైంకర్యం రూ 1500 అన్నదానం రూ 2500
బ్రహ్మోత్సవ సమయములో
పగటి ఉత్సవము రూ 15000 రాత్రి ఉత్సవము రూ 25000
సేవా టికెట్ల వివరములు
అర్చన 10-00 కుంకుమార్చన 20-00 సహస్రనామార్చన 30-00 కేశఖండన 10-00 అభిషేకం 150-00 అంతరాలయ దర్శనం 50-00 వివాహ కట్టడి 500-00 కల్యాణోత్సవం…
View On WordPress
15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు
15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు
ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న).
ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు…
View On WordPress
ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?
ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?
ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది
ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందిట. ఒక రోజు ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన కంపనరాయలు అనే రాజు ఇప్పుడు ఒంటిమిట్ట ఉన్న ప్రాంతానికి తన సైన్యంతో సహా వచ్చినాడు. ఇది అప్పట్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక లోయ.…
View On WordPress