This reminds me of the heart touching lines from Sirivennela "...ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా.." (is there a way one can exactly tell when the life begins?) (BTW, ఆ పాటలో ప్రతి అక్షరం హృదయాన్ని స్పృశిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో) #sirivennelaseetharamasastry #telugupaata #సిరివెన్నెల #తెలుగుపాట #lifebeginsagain #mobilephotography #shotononeplus #ixoraminidwarf #ixora (at Bangalore, India) https://www.instagram.com/p/CQI2og9paFB/?utm_medium=tumblr













