Click on Bio for video link #telugutraveller #beingoutside #mahanandi #mahananditemple https://www.instagram.com/p/CTM6hw9BONk/?utm_medium=tumblr
seen from United States
seen from United States
seen from Venezuela
seen from France
seen from United States
seen from South Africa

seen from United States
seen from China
seen from United States
seen from South Africa
seen from Netherlands
seen from United States
seen from South Korea
seen from Argentina
seen from Singapore
seen from China
seen from United States
seen from United States

seen from Malaysia

seen from United States
Click on Bio for video link #telugutraveller #beingoutside #mahanandi #mahananditemple https://www.instagram.com/p/CTM6hw9BONk/?utm_medium=tumblr
Please check my Bio for video link #telugutraveller #beingoutside #mahanandi #mahananditemple #siva #sivatemple #mahanandi_temple #mahanandi🙏 #sankara https://www.instagram.com/p/CS5tr3Yhbmz/?utm_medium=tumblr
* From Ministry of Civil Aviation Government of India* *Visit Kurnool* *Mahanandi is a scenic village in the district surrounded by dense forestation with the mesmeric Nallamala Hills located to its west. The village has one of the nine shrines dedicated to Lord Nandi, also called Nava Nandulu* #IncredibleIndia #VisitKurnool #Kurnool #Mahanandi Source and credit to below link and social media team support of Ministry of Civil Aviation - Government Of India 🛫 https://t.co/7o09FkiGeZ https://www.instagram.com/p/CNIuOverlgo/?igshid=12o399ol9lxgm
#mahanandi #mahananditemple మహానందిస్వర స్వామి దేవాలయం -మహానంది ----------------------------------------------------- పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు నంద్యాల నుండి 15 కి మీ దూరం లో ఉన్న ఈ పురాతన క్షేత్రం చాల మహిమన్మితమైనది . నందీశ్వర స్వామి కొలువై ఉన్నాడు . నంద్యాల చుట్ట పక్కల అన్ని కలుపుకొని నవ నందుల దేవాలయు ఉన్నాయి అందుకీ ఈ క్షేత్రాన్ని నంది మండలం అంటారు 1. ప్రథమ నంది : ------------- నంద్యాలకు నైరుతి బాగమున చామ కాలువ ఒడ్డ్డున రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది 2. నాగానంది : ---------------- నంద్యాల పట్టనమునండలి ఆంజనేయస్వామి దేవాలయంలో వెలసియుంది 3. వినాయక నంది : --------------- మహానంది లో ఆగ్నేయముగా ఉన్నది.ఇచ్చట నిత్య పూజలు జరుగుచున్నవి . 4. గరుడనంది : ------------------- మహానంది కి పడమర దిక్కున ఉన్నది. 5. శివనంది : -------------------- నంద్యాల పట్టనముకు సుమారు 15 కి మీ దూరంలో కడమ కల్వయను గ్రామంలో వెలసి ఉన్నది 6. విశ్నునంది : -------------------- మహానందికి తూర్పున 3 కి మీ దూరం లో ఉన్నది ఁఅన్ది విగ్రహం పాలరాతి తో మలచబడి ఉన్నది. 7. మహానంది : -------------------- నవ నందులలో ముఖ్యమైనది,మహానందిస్వరుడు వెలసియున్న పరమ పవిత్ర్ క్షెత్రమిది. 8. సుర్యనంది : -------------------- నంద్యాల పట్టనముకు తూర్పున 5 కి మీ దూరం లో ఉన్నది.శుర్యుదు ఉదైన్చినప్పుడు అరుణ కిరణములు ఈ లింగం పైన పడును . 9. సోమనంది : -------------------- నంద్యాల పట్టణమున తూర్పున ఉన్నది . ఆలయ ప్రాంగణం లో మూడు నిటి దారాలు ప్రవహించుచున్నవి బ్రమ్హ గుండం : ఆలయమునకు ఉత్తరం వైపు కలదు విష్ణుగుండం : దక్షణం వైపు కలది రుద్రా గుండం : ఈ గున్దములొని నీరు ఘర్బలయమునందు గల శివలింగం నుండి వచ్చు చున్నది . గుండలలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయి లో ఉండను . పుష్కరని లో స్నానం సకల రోగాలను హరిస్తుంది. చిత్రాలు నా కెమెరాలో బందించినవి. మీ శ్రేయోబిలాషి గిరీష్ www.manatemples.in https://www.instagram.com/p/CIqiR6UMRqh/?igshid=qshgxmw9w8z0
500-YEAR-OLD TEMPLE SUBMERGED IN THE INDIAN STATE OF ODISHA’S MAHANADI RIVER RESURFACES
An old temple was found in Mahanadi in Odisha, experts who lead a documentation project for heritage sites throughout the river valley.
Approximately 500 years old, the 60-foot temple was recently held during a workout in the framework of the project, according to Anil Dhir, project coordinator of the Indian National Trust for Art and Cultural Heritage (INTACH) in Odisha. read more...
అది ఒక అద్భుత శైవ క్షేత్రం ... సాక్షాత్తు పరమేశ్వరుడే మహా నందిగా అవతరించిన క్షేత్రం . స్వయంభువుగా వెలసిన క్షేత్రం . ఆపద ముద్ర రూపంలో అందరినీ రక్షించే..
అది ఒక అద్భుత శైవ క్షేత్రం … సాక్షాత్తు పరమేశ్వరుడే మహా నందిగా అవతరించిన క్షేత్రం . స్వయంభువుగా వెలసిన క్షేత్రం . ఆపద ముద్ర రూపంలో అందరినీ రక్షించే నమ్దీశ్వరిగా వెలిసిన ఈ క్షేత్రం మహా
Amazing Facts About 9 Nandi Temples Of Mahanandi | Mahanandi Facts |Telugugaramchai
#mahanandi #Hinduism