అనుష్కలా పేరు తెచ్చుకోవాలనుకుంటోన్నా - రషీకా దత్
https://www.myfirstshow.com/tv-actress-rashika-dutt-mumbai-making-her-telugu-debut/
తెలుగు తెరకు మరో కన్నడ సోయగం రాబోతోంది. పేరు రషీకా దత్. ఈ బ్యూటీ మిస్ రాజస్థాన్ కాంపిటీషన్ లో రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ‘నీవేనా నను పిలిచినది’అనే రొమాంటిక్ హారర్ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ డిప్లమా చేసిన రషీక శనివారం తన బర్త్ డే సందర్భంగా తన కెరీర్ ను తెల...













