#ManmohanSingh #ManmohanBiopic #PMBiopic #Peoplesposttv #Latestupdates #AccidentalPrimeMinister #ManmohansinghBiopic # ManmohansinghBiopic
వ్యక్తులు,వస్తువులు అపహరణకు గురవడం మామూలే. కానీ,విచిత్రంగా ట్రైలర్ కనపడకుండాపోయింది. అది అత్యంత సంచలనాత్మకమైన వీడియో అయి వుండి,అత్యధికంగా వ్యూస్ ఉండి కూడా … యూట్యూబ్ లో మాయమైంది. అది అల్లాటప్ప వీడియో కూడా బాగా కాంట్రవర్సి అయిన ట్రైలర్… ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురుంచి సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ” ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అని తెలిసిందే. ఆ చిత్ర ట్రైలర్ వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv |అయితే తాజాగా తమ చిత్ర ట్రైలర్ యూ ట్యూబ్ లో కనిపించటం లేదు అని ప్రముఖ నటుడు, సింగ్ పాత్రధారి అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. తను చేసిన ట్వీట్ లో “డియర్ యూట్యూబ్” అంటూ యూట్యూబ్ నుద్దేశించి మొదలుపెట్టిన అనుపమ్… ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్ కనిపించట్లేదు అంటూ… తనకు మెసేజెస్,కాల్స్ వస్తు Peoplesposttv న్నాయి . ట్రైలర్ అసలు కనిపించడం లేదు లేదా ఎక్కడో 50వ స్థానంలో కనిపిస్తుంది. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | నిన్నటి వరకు ట్రేండింగ్ లో ఉన్న వీడియో ,అప్ లోడ్ చేసిన 20 గంటల్లో 5 మిలియన్ల మంది వీక్షించిన వీడియో కనిపించకపోవడం లేదా వరుసక్రమంలో పాతాళానికి(కిందికి) పడిపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | కాంగ్రెస్ మాజీ ప్రధాని గురుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా… అధికారంలో బీజేపీ ఉండగా, అందులోను దగ్గరలో ఎన్నికలు ఉండగా మాయమవడం అనుపమ్ ట్వీట్ లో చెప్పినట్టు ఆశ్చర్యమే!Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | A case was lodged at the court of Muzaffarnagar against the lead of the movie Anupam Kher and other characters associated with the film “The Accidental Prime Minister”, alleging that several public figures have been shown in the movie. Advocate Sudhir Kumar Ojha filed the petition before the chief judicial magistrate and it has been listed for hearing on January 8 before SubDivisional Judicial Magistrate (West) Gaurab Kamal. Anupam Kher played the role of former prime minister Manmohan Singh in the movie, others who named in the complaint included the actor Akshay Khanna who plays the role of a noted journalist Sanjay Baru – a media adviser to the ex-Prime Minister on whose book the movie is said to be based on. Actors and actresses who have played the roles of UPA Chairperson Sonia Gandhi, Congress president Rahul Gandhi, then a national general secretary of congress Priyanka Vadra have also been named in the petition alongside the movie’s producer and director. Ojha has alleged that he felt “hurt” on viewing the promos of the movie that is set to release on January 11, on TV channels and YouTube. The petition was filed under IPC sections of 295, 153, 153A , 293, 504 and 120B relating to the promoting enmity between the different groups that insults the intent to provoke breach of peace and criminal conspiracy. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost









