ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న అల్లుళ్ళు
https://www.myfirstshow.com/sai-dharam-tej-sundeep-kishan-need-blockbuster-urgently/
చూస్తుంటే ఇండస్ట్రీలో అల్లుళ్లకు బాగా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుంది. మెగా మేనల్లుడు ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నాడు. ఇక మరో అల్లుడికి కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. అతడే సందీప్ కిషన్.. మేనల్లుడు ఆఫ్ ఛోటా కే నాయుడు. కొండంత మామ అండ ఉన్నా కూడా అవకాశాల కోసం నానా తంటాలు పడ...











