Jogulamba Gadwal District new collector BM Santhosh IAS is not an ordinary man!
జోగుళాంబ గద్వాల జిల్లా కొత్త కలెక్టర్ బీఎమ్ సంతోష్ ఐఏఎస్ లోని నిరంతర శ్రమ, పట్టుదలే ఆయనను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.UPSC సివిల్ సర్వీస్ పరీక్ష 2016లో 307 ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు. సివిల్స్ కు ప్రీపేర్ అయ్యే యువతకు యూపీఎస్సీలో తన ప్రయాణంపై ఆయన రాసిన వ్యాసం అప్ కమింగ్ ఐఏఎస్ లకు స్ఫూర్తి అని చెప్పవచ్చు.“యూపీఎస్సీ ఐఏఎస్ సాధించే ప్రయాణంలో అన్ని ఒడిదుడుకులలో నాకు తోడుగా నిలిచిన నా…
View On WordPress












