కొన్ని కొన్ని ఫొటోస్ చూస్తుంటే అప్పుడే ఇన్నేళ్లు గడిచిపోయాయా??... అనిపిస్తుంది 😍. పద్నాలుగు ఏళ్ళ క్రితం ఈ ఫోటో ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది 😄🙌. అప్పుడు హీరో 🤗, ఇప్పుడు విలన్... 😜. #nirbandham #AshokAnna #throwback #photo https://www.instagram.com/p/CSf-h1ZqtCq/?utm_medium=tumblr














