సస్పెన్స్ థ్రిల్లర్ గా '118' టీజర్
#118Teaser #KVGuhan #KalyanRam సస్పెన్స్ తో కూడిన'118' టీజర్ విడుదల
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గున్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందుతున్న తాజా చిత్రం “118”.కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలైయింది.సస్పెన్స్ తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
గేమ్ డెవలపర్ పాత్రలో తాప్సి
ఇక ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.మొత్తానికి ఈ టీజర్…
View On WordPress






