భూగర్భంలో వేచి ఉన్న రహస్య గది? secret codes తో పురాతన అమేజింగ్ టెక్నాలజీ!
Hey guys, గత కొన్ని నెలలుగా మన భారతదేశంలో ఉన్న ఒక గుడిని చూడడానికి వందలాది archaeologist లు వస్తున్నారు, దానికి కారణం machinesలో ఉండే విధంగా, moving partsతో ఈ గుడిని కట్టారనే విషయమే. ఈ information చాలా shockingగా ఉంది కదా, ఎందుకంటే, హిందూ గుడుల గురించి, మనకు తెలిసిన information మొత్తాన్ని, ఇది తలక్రిందులుగా చేస్తుంది. ఈ గుడి పురాతన భారతీయ నగరంకి మధ్యలో ఉంది. ఆ నగరం ఏంటని అనుకుంటున్నారా? Bangalore ఎహ్ ఫ్రెండ్స్. ఇప్పుడు, చాల మందికి bangalore అంటే ఒక modern high-tech city అని తెలుసు.
కానీ bangaloreకు చాలా పెద్ద history ఉంది, అది మాత్రమే కాకుండా అక్కడ చాలా advanced అయినా పురాతన టెక్నాలజీ దాగి ఉంది. ఈ గుడి చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో ఉంది, అలానే ఈ గుడి గోపురాన్ని చూసిన వెంటనే, ఇప్పుడే recentగా దీన్ని paint చేసారని మీకు తెలుస్తుంది, గుడి లోపలికి వెళ్ళినప్పుడు, నేలపై polish చేసి ఉన్న tilesలను మీరు చూడవచ్చు, అలానే ఈ గోడలన్నీ కూడా recentగా paint చేశారు. కానీ ఇవన్నీ routineగా జరిగే renovations ఎహ్. గత కొన్ని నెలల వరకు, archeologistలు దీన్ని సుమారు 550 సంవత్సరాలకు ముందే, అంటే మధ్యయుగ కాలంలో నిర్మించారని అనుకున్నారు, కానీ భారతదేశ archeology department వాళ్లు, ఇక్కడున్న ప్రతీ ఒక్క రాయిని, ఇప్పుడు scan చేసి చూసారు, అప్పుడే వాళ్లు అనుకున్నదానికంటే, ఈ గుడి రెండు రెట్లు పురాతనమైనదని కనిపెట్టారు.
ఇప్పుడు, ఈ గుడి 1263 సంవత్సరాల పురాతనమైనదని archeologistలు చెప్తున్నారు, ఇంకా కొంతమంది expertలు, ఈ గుడి దాని కంటే పాతదని చెప్తున్నారు. అయితే, ఇంత పెద్ద నగరానికి మధ్యలో ఉన్న ఈ గుడిని archeologistలు పరిశీలిస్తున్నారంటే దానికి కారణం ఏమై ఉంటుంది? నేలపైన కొత్తగా tiles ఉన్నాయి, గోడలన్నిటిని freshగా paint చేశారు, అయినప్పటికీ, ఈ granite తో చేసిన స్తంభాలు మాత్రం చాలా differentగా కనిపించడం మీరు గమనించవచ్చు, ఎందుకంటే అవి చాలా చాలా పురాతనమైనవి.
అది మాత్రమే కాదు, ప్రతి ఒక్క స్తంభం, ఐదు వేరే వేరే stone blockలతో తయారు చేశారు, అలానే ఈ టైర్ లాంటి blockలను ఒకొక్కటిగా తిప్పవచ్చు. మీరే గమనించండి, ఈ stone block, కారులో ఉన్న axle tire లాగానే తిరుగుతుంది చూడండి. And ఈ blocks అన్ని సుమారు 1263 సంవత్సరాల పురాతనమైనవి. కానీ, ఈ స్తంభంలో మాత్రం ఎందుకు ఇలా తిరుగుతుందంటే, బహుశా ఈ స్తంభాన్ని కట్టినప్పుడు తెలియకుండా by mistake గా కూడా ఇది తిరుగుతుందేమో కదా? ఇక్కడున్న అన్ని స్తంభాలు ఈ విధంగా తిరిగే రాళ్లతో తయారు చేశారని నేను ఎలా చెప్పగలను?
కొంచెం గమనించారంటే, ఇక్కడ నల్లగా ఉండడం మీరు చూడవచ్చు, ఇది ఈ blockలను తిప్పకుండా ఆపడానికి recentగా వేసిన concrete patch. ఇక్కడికి వచ్చే ప్రజలు, అన్ని blockలను తిప్పకుండా ఉండడానికి ఈ ఒక్క స్తంభాన్ని వదిలేసి, మిగతా అన్ని స్తంభాలను ఇలా concrete patchతో మూసేసారు. కానీ ఎందుకు? అసలు ఎందుకు ఒక పురాతన designను ఇప్పుడు ఉన్నవాళ్లు మార్చాలనుకుంటున్నారు? సరే ఈ కథ చాలా పెద్దది, so నేను shortగా చెప్తాను, recentగా ప్రజలకు ఈ stone blocks అన్ని తిరుగుతాయని తెలిసిన తరువాత, చాలా మంది ఇక్కడికి వచ్చి వచ్చి, ఈ blockలను తిప్పడం ప్రారంభించారు.
So, దీనిని అందరూ ఇలా తిప్పడం వల్ల, ఈ గుడి కూలిపోతుందేమో అని ఇక్కడున్న వాళ్లంతా చాలా భయపడుతున్నారు. అందుకే, ఒక్క స్తంభాన్ని వదిలేసి, మిగతా అన్ని స్తంభాలకి concrete వేశారు. కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు? ఎందుకు ఈ blockలు తిరిగే విధంగా, మన పూర్వికులు తయారు చేశారు? I mean ఇది solid granite rock, దీన్ని తిప్పడమనేది అంత easy కాదు? ఈ రోజుల్లో కూడా, ఇది చాలా కష్టమైన ఒక విషయం. అమెరికాలో Edward Leedskalnin అనే ఒక వ్యక్తి Coral Castle అనే ఒక కోటను నిర్మించాడు, అందులో రాతి తలుపులు తిరిగే విధంగా అతను తయారు చేసారు.
కానీ, ఆ rock doors అంటే రాతి తలుపులు, కొన్ని దశాబ్దాల తరువాత తిరగడం ఆగిపోయాయి, ఆ తరువాత top engineers కూడా వాటిని తిప్పలేకపోయారు. పురాతన కాలంలో, primitive builders అని పిలవబడే ఆదిమ స్థపతిలు, ఈ గుడి మొత్తాన్ని, ఇలా తిరిగే రాతి tireలతో ఎలా కట్టారు? 1200 సంవత్సరాల తర్వాత కూడా, ఈ blocks, ఇప్పటివరకు ఎలా తిరుగుతూనే ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ వదిలేసమో అక్కడికే వెళ్దాం! ఎందుకు వీటన్నిటిని తిప్పగలిగేలా చేశారు? లేదు, వాటిని మేము తిప్పగలిగేలా తయారు చేయగలం అని చూపించుకోవడానికే ఇలా చేశారా?
నేనేం చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనం కారులో, టైర్లను తిప్పగలిగేలా ఎందుకు తయారు చేస్తాము? వాటిని మనం తిరిగేలా చేయగలము అనుకోవడానికా? లేదు, వాటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది కదా, I mean, axle tireలను అలానే rotatable tireలను, మనము తయారు చేయడానికి ఒక కారణం ఉంటుంది, ఎందుకంటే car అయినా లేదా బైక్ అయినా ముందుకు వెళ్లాలంటే ఆ tireలు తిరిగితేనే, ఇక్కడి నుండి అక్కడికి వెళ్లగలవు.
కానీ, ఇక్కడ ఒకే axisలో, ఈ ముక్కలన్నీ connect అవ్వలేదని మనం చూడవచ్చు, అయితే ఒకే స్తంభంలో ఒకదానితో ఒకటి ఇవన్నీ connect అవ్వకుండా individualగా, తిరిగే విధంగా set చేశారంటే, దేనికోసం ఇలా చేశారు? Lock systemలో ఉన్న ఒక combination అంటే briefcaseలో ఉండే విధంగా number lock system లాంటి ఒక combination. ఇక్కడ రాయితో తయారు చేసిన tireలను ఇలాంటి ఒక particular combinationలో set చేస్తే, ఏదైనా రహస్యమైన గదిని తెరవడానికి ఉండేవా?
- Praveen Mohan Telugu















