హంపిలొ optical illusionని చెక్కిన మన పురాతన శిల్పులు! ఒకే శిల్పంలో 6 జీవులు!|ప్రవీణ్ మోహన్|
Hey guys, హంపిలో ఉన్న విట్టల గుడిలో విచిత్రంగా చెక్కిన ఒక శిల్పాన్ని ఈ రోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా చిన్న శిల్పమే , కానీ ఇది మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది , ఈ శిల్పం ఎం చుపించాలనుకుంటుందో మీకు తెలుస్తుందా? ఈ గుడిలో ఉన్న చాలా విచిత్రమైన విషయాలను నేను మీకు already చూపించాను. ఇక్కడ ఉన్న స్తంభాలను తట్టితే దీనిలో నుండి musical sounds వస్తున్నదాన్ని మీరు already చూసుంటారు, అది మాత్రం కాదు ఈ గుడిలోనే రాయితో చేసిన రధం ఉంది ఇంకా ఆ రధం చక్రాలు నిజమైన చక్రాలుగా తిరగడం మీరు చూసిఉంటారు. కానీ చాలా చిన్నగా ఉండే ఈ శిల్పాన్ని అస్సలు కంటికి కూడా కనిపించని ఈ శిల్పాన్ని ఎవ్వరూ కూడా చూసిఉండరు. అస్సలు ఇది ఏంటి? ఇది ఎందుకు చూడడానికి చాలా differentగ ఉంది?
ఇది ఎందుకు చూడడానికి చాలా differentగ ఉంది? Indiaలో ఉన్న అన్ని గుడిలలో ఉండే అద్భుతమైన శిల్పాలను చూస్తే మనకు clearగా అర్ధమవుతుంది, కానీ ఈ శిల్పం చాలా differentగ ఉంది. ఎంతైనా ఇందులో clearగ లేకున్నా కూడా మన వల్ల ఇందులో కొన్ని విషయాలు చూడొచ్చు. ఇది చాలా మర్మమైన శిల్పంలాగా ఉంది. మీరు పైనుంచి చూస్తే ఒక కప్పను చూడవచ్చు. ఇది చూడటానికి ఒక నిజమైన కప్పలాగ ఉంది కదా, మీరు దాని తలని, కాళ్ళని ఇంకా bodyని చూడవచ్చు. ఇందులో interesting అయిన విషయం ఏంటంటే , చిన్న పిల్లలు, అంటే teenage కన్నా తక్కువ ageలో ఉన్న చిన్న పిల్లలు ఈ కప్ప shapeను మాత్రమే చూస్తారు. పెద్దవాళ్లు ఇంకా adult ageలో ఉన్న వాళ్లు, కప్పను చాలా rareగ చూస్తారు. మీరు ఒక teenager అయుంటే, అంటే మీరు ఒక అబ్బాయి అయినా లేదా ఒక అమ్మాయి అయినా అయుంటే, మీరు ఒక పామును చూస్తారు.
మీరు ఇక్కడ పాము తల, దాని body దాని తోకని చూడవచ్చు. So, కప్పను వేటాడి తినే పాముని మనం ఒకే శిల్పంలో చూడవచ్చు. so ఎందుకు చిన్నపిల్లలు కప్పని, teenageలొ ఉన్నవాళ్లు పాముని చూడగలుగుతున్నారు? ఇప్పుడు మీరు adult maleగ అంటే 20 నుండి 50 వయస్సులో ఉండే ఒక person అయితే, ఒక కోతి కింద ఉన్న ఇంకొక చిన్న కోతిని పట్టుకున్నట్టు మీకు తెలుస్తుంది అంటే పెద్ద కోతి దాని పిల్లను కాపాడేటట్టు మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఒక maleగ ఉండి ఈ ageలొ ఉన్న వాళ్ళయితే ఈ videoలో మీరు 1st దీన్ని గమనించి చూస్తారు. ఒక కోతి దాని పిల్లని పట్టుకొని ఉంది. నేను correctగ చెప్పానా? అదే మీరు ఒక adult woman అయితే అంటే 20 నుండి 50 వయస్సులో ఉన్న ఆడవాళ్లయితే దీన్ని చూసేటప్పుడు completeగా differentగా తెలుస్తుంది. ఒక తల్లి కోతి తన పిల్ల కోతికి పాలిస్తున్నట్టు వాళ్లకి తెలుస్తుంది, ఆ చిన్న కోతి పిల్ల అమ్మ కోతి దగ్గర ఎలా పాలు తాగుతుందో చుడండి ఇది ఒక అద్భుతమైన శిల్పం. కానీ ఒక ఏభై (50) ఏండ్ల వయస్సు కంటే ఎక్కువుగా ఉన్న వాళ్లు, ఎం చూస్తారు? వాళ్లు దీన్ని చూసేటప్పుడు హనుమాన్ గాలిలొ ఎగురుతున్నట్టు తెలుస్తుంది, మీరు ఆయన రెండు కాళ్లను గాలిలో ఎగురుతున్నట్టుగా చూడవచ్చు, ఇంకా మీరు బాగా గమనిస్తే ఆయన తోక కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఇంకెవరో కాదు మన హనుమంతుడే. ఇతరులకు సహాయం చేయడానికి వెళ్తున్న హనుమంతుడు.
ఇప్పుడు మీరు ఈ లోకంలొ ఉన్న మీ ఆశలు అన్ని వదిలేస్తే, మీ చావుకి కూడా భయం లేకుండా readyగ ఉంటె, లేకపోతే మీరు జ్ఞానోదయం కోరుకునే సన్యాసిగా అయుంటే, మీరు చాలా different అయిన దాన్ని చూస్తారు. మీరు ఒక cylindrical shapeలొ ఉన్న లింగాన్నే చూస్తారు, ఆ లింగాన్ని కాపాడే ఒక పెద్ద పాము మీ కంటికి తెలుస్తుంది. ఇలాంటి shapeని ఒక జ్ఞానీ, లేదా చాలా వయసైన వాళ్లు మాత్రమే దీన్ని చూడగలుగుతారు. చాలా శతాబ్దాల ముందు ఇలాంటి ఒక శిల్పాన్ని ఎలా చెక్కిఉంటారని అనుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అదెలా వేరే age groupలో ఉన్న వాళ్లు, వేరే genderలో ఉన్న వాళ్లు, different imagesలను ఎలా ఒకే శిల్పంలో చూడగలము? దీన్ని ఆధ్యాత్మికత అనాలా లేదా దీన్ని science అనాలా? పాతకాలపు శిల్పులకు ఆధ్యాత్మికత గాని, science గాని ఒకటిగానే ఉండిఉంటుంది. వాళ్లు ఎప్పుడూ ఆధ్యాత్మికతని, scienceని అందంగా ఒకటిగా చేశారు. ఈ రోజుల్లో Ambiguous Images అనే కళ ఉంది, ఈ కళను psychologistsలు మన mindని, మన body condition గురించి తెలుసుకోవడానికి use చేస్తారు. ఈ pictureని చుడండి. మీకు ఎం తెలుస్తుంది. చిన్న పిల్లలకు మాత్రమే ఇందులో dolphins గుంపుగా ఒక పెద్ద bottle లోపల ఆడుకోవడం చూస్తారు, మీరు నమ్మిన, నమ్మక పోయిన ఇదే నిజం. ఆ పిల్లవాడు ఇందులో ఇంకేం చూడలేడు, అది మాత్రం కాకుండా అతను చూసింది point out చేసిమరీ accurateగ ఇది dolphins అనే చెప్తాడు.
ఎందుకంటే ఈ bottle పైన కూడా dolphins అని mention చేసి ఉన్నారు.చుడండి, ఇదే adults చూసేటప్పుడు వాళ్లకి completeగ వేరే లాగ తెలుస్తుంది. ఒక పిల్లవాడు teenageని cross చేశాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ imageని psychiatrists use చేస్తారు. నేను ఇప్పుడు మీకు ఇంకొక imageని చూపిస్తాను, దీని గురించి ఎం అనుకుంటున్నారు? మీరు ఇందులో ఎం చూస్తున్నారు? మీకు 1st skull కనబడితే, మీరు మీ చుట్టూ ఎం జరుగుతుందని బాగా గమనించే ఒక person. మీకు వచ్చే problemsని ముందే easyగ identify చెయ్యగలరు. లేకపోతే మీకు ఆ అద్దంలొ ఉన్న అమ్మాయి మాత్రమే కనబడితే, skullని అస్సలు identify చెయ్యలేకుంటే, మీరు చాలా romantic అయిన personగ ఉంటారు. కానీ ఎందకు ఇలా జరుగుతుంది? మనము ఎలా ఒకే pictureలొ రెండు different అయిన imagesని చూస్తున్నాము? ఎందుకంటే మీరు నిజంగా మీ కళ్లతో చూడట్లేదు, ప్రతిదాన్ని మీరు మీ మనస్సుతో చూస్తున్నారు. మీ మనసు ఎలాంటి conditionలొ ఉందొ, దానికి తగినట్టు informationని మీరు మీ కళ్ల నుండి చూస్తున్నారు. So మీరు ఒక objective అయిన person అని మీరు అనుకోవచ్చు, కానీ మీ మనసు ఒక filterలొ process చేస్తూ ఉంటుంది, ఇంకా ఆ filters అన్ని మీ brain conditionపై ఆధారపడి ఉంటుంది.
ఈ ambiguous picturesలో కూడా మీ వల్ల రెండు imagesని చూడగలిగితే, మీరు చాలా intelligent మాత్రమే కాకుండా, analytical skills ఉన్న personగ ఉంటారు. optical illusion అనే ఈ picturesని psychiatrists, patientsకి చూపించి schizophrenia అనే మానసిక అనారోగ్యాలను తెలుసుకోవడానికి use చేస్తారు. కానీ ఇందులో interesting అయిన విషయం ఏంటంటే, ఈ ambiguous images అంటే optical illusion లాంటి ఎక్కువ శిల్పాలను మన పాత కాలపు buildersలు Indiaలో చెక్కారు. ఇలాంటి optical illusion శిల్పం మహాబలిపురంలో కూడా ఉంది. ఇది పదమూడు వందల (1300) సంవత్సరాల పాతది. మీరు ఆవును చూస్తున్నారా? లేదా వేరే ఏదైనా జంతువు తెలుస్తుందా? సాధారణంగా, optical illusion అంటే రెండు different అయిన pictures తెలుస్తుంది, కానీ హంపిలొ ఉన్న ఈ శిల్పం చాలా advanceగ ఉంది. అందులో చాలా different అయిన images ఉన్నాయి, మీ ageని, మీ genderని బట్టి మీకు ఎం నచ్చిందో అదే ఇందులో కనిపిస్తుంది. మీరు ఒక తండ్రిగ ఉంటె, ఒక కోతి ఇంకొక చిన్న కోతిని పట్టుకున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే పిల్లలని కాపాడటమే ఒక తండ్రి పని. మీరు ఒక అమ్మగ ఉంటె, కోతి, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం మీరు చూస్తారు ఎందుకంటే అదే ఆ చిన్న కోతి జీవితానికి ముఖ్యమైనది. Indiaలొ మన పాతకాలపు buildersలు, ఇలాంటి ambiguous శిల్పాలను చాలా శతాబ్దాల ముందే ఎలా ఇంత అద్భుతంగా చెక్కారు? అది కూడా ఏడు different అయిన imagesని చూపించేలా చెక్కారు. కానీ, ఒక నిమిషం ఇప్పటి వరకు నేను ఆరు (6 ) images గురించి మాత్రమే చెప్పాను. అవును ఇందులో ఇంకొక image కూడా ఉంది కానీ దాని గురించి నేను ఏమి చెప్పలేదు. అది మీ కంటికి తెలుస్తుందా?
మీరు దాన్ని చూసుంటే, మీరు చాలా genius అని చెప్పొచ్చు,So please మీరు ఎం చూసారో దాన్ని comment sectionలొ చెప్పండి. ఒకవేళ మీరు చూడలేదంటే మల్లి ఈ videoని చూసి ఆ విషయాన్ని మీరు identify చేసారని comment చేయండి. ఈ video మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నేను మీ Praveen Mohan, ఈ video చూసినందుకు చాలా thanks, subscribe చెయ్యడం మర్చిపోకండి, and మరన్ని updates కోసం bell iconని click చేయండి. Please like చేయండి మీ friendsకి share చేయండి, నేను త్వరలో మళ్ళి మిమ్మల్ని కలుస్తాను. Bye!
- Praveen Mohan Telugu






