From Pen-Down Strikes to Digital Agitation: The Journalist’s Role in the Telangana Struggle
Telangana’s Rise: A Journalist’s Witness to Historyతెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రోజుల్లో నేను(వెంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్) ఆనాటి ఆంధ్రా యాజమాన్య న్యూస్ ఛానల్ ఐన్యూస్ లో పనిచేస్తుండే వాడిని. డ్యూటీ సమయంలో ఆఫీసులో.. మిగతా సమయాలలో తెలంగాణ ఉద్యమకారుల సభలు, సమావేశాలలో పాల్గొనే వాడిని. సకలజనుల సమ్మె, పాత్రికేయుల పెన్ డౌన్, రగులుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కళ్లారా చూశాను.…









